Today Panchangam: ఈరోజు అమృత ఘడియలు ఎప్పుడున్నాయంటే..
ఈ రోజు నవంబర్ 26వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.
Sun visible in Cancer sign
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
పంచాంగం
కార్తీక పౌర్ణమి
తేది :. 26 నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
ఆదివారం
తిథి :- చతుర్దశి మ॥3.12 ని॥వరకు
నక్షత్రం : - భరణి మ॥2.12 ని॥వరకు
యోగం:- పరిఘ రాత్రి 2.30 ని॥వరకు
కరణం:- వణిజి మ॥3.12 విష్టి(భద్ర) రాత్రి 2.41 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥9.33 ని॥ల 11.06 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 03:51ని॥ల సా॥ 04:35ని॥వరకు
వర్జ్యం: రాత్రి 2.00 ని॥ల 3.35 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల సా 6:00నివరకు
యమగండం:-మ॥12:00 ని॥ల మ.01:30 ని.
సూర్యోదయం :- 6.14 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.20