MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ప్రభుత్వ సంబంధిత పనులలో కదిలిక

Today Horoscope: ఓ రాశివారికి ప్రభుత్వ సంబంధిత పనులలో కదిలిక

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలన మానసిక బాధ ఏర్పడును. బంధు వర్గం తోటి మనస్పర్థలు రావచ్చు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Dec 08 2023, 04:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 09

daily horoscope 2023 New 09

8-12-2023,  శుక్రవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
భరణి నక్షత్రం వారికి (క్షేమతార)
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రుల తో అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అవును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)
రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలన మానసిక బాధ ఏర్పడును. బంధు వర్గం తోటి మనస్పర్థలు రావచ్చు. మిత్రులతో సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికార ఒత్తిడులు పెరుగు ను.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార)
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-కేసులు వివాదాలు పరిష్కారం లభిస్తుంది.ముఖ్యమైన పనులు బంధువుల యొక్క సలహాలు సూచనలు తీసుకొనవలెను. పనులు లో అడ్డంకలు ఏర్పడిన క్రమేణా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. భూ గృహ నిర్మాణాలు అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో  అనుకోని ధన లాభం కలుగును. సంఘంలో మాటకు విలువ పెరుగుతుంది.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (నైధన తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికారులు  ఆదర అభిమానం పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులు అన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమ తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-ఇతరులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతో చికాకుగా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్థలు రావచ్చు. పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవర  పెడతాయి. ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

713
telugu astrology

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (విపత్తార):-

హస్త నక్షత్రం వారికి  (సంపత్తార):-

చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార):-

దిన ఫలం:-చేయ పనుల్లో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధార అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనుల్లో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగు ను . ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార)
స్వాతి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగాలలో అధికారులు ఆదర అభిమానం లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం  పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబడును .  ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి  (నైధనతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రాగలవు.  ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు తో విభేదాలు రాగలవు. అకారణ కోపావేశము తగ్గించాలి .తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణం .భూ  గృహ క్రయ విక్రయాల్లో ధనలాభం కలుగుతుంది . అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఓం కుమారాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.షా నక్షత్రం వారికి (క్షేమ తార)
ఉ.షా నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-తన తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మనసునందు అనేకమైన ఆలోచనలతో చికాకుగా ఉంటుంది. చేయు పనివారి తో అకారణ కలహాలు ఏర్పడును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం  వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బంధు వర్గం తోటి మనస్పర్థలు ఏర్పడతాయి.  కుటుంబము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటన ఆందోళన కలిగిస్తాయి. ఓం నమశ్శివాయ అని   జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (విపత్తార)
శ్రవణం నక్షత్రం వారికి  (సంపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-గృహము నందు శుభకార్యం జరుగును. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీకంటే పెద్దవారి  స్నేహములు కలిసి వస్తాయి. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి . సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నవ దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)
శతభిషం నక్షత్రం వారికి (పరమైత్ర ఎతార)
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల  ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజములో ప్రతికూలత వాతావరణ. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనుల్లో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడును. పెద్దవారితో స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  అపకారం చేయాలని చూస్తారు. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో జాప్యం జరుగుతుంది. ఓం రవయే నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధన తార)
రేవతి నక్షత్రం  వారికి  (సాధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి. అనవసరమైన అధిక ఖర్చుల వల్ల బాధ కలుగును. సంఘములో  కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. బంధువర్గం తోటి మనస్పర్థలు ఏర్పడతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. కొత్త సమస్యలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటాయి.ఇతరులతో కలహాలకు దూరంగా ఉండవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved