MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు అనవసరమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది

Today Horoscope: ఓ రాశివారు అనవసరమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 08 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

8-4-2024,  సోమవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


మేషం (అశ్విని  భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు

భరణి నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత

కృత్తిక నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

దిన ఫలం:-పనులలో ఆటంకాలు.వ్యవహారాలలో అధిక శ్రమ.అనవసరపు ఆలోచనలు కలుగును.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటారు.వ్యాపారంలో ధన నష్టము.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

మృగశిర నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గృహంలో ఆనందకరమైన వాతావరణం.దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది.ఆరోగ్యం బాగుంటుంది.ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.సంఘంలో ఉన్నత స్థితి  వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి.ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి జన్మతార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ఆశ్రేష నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

దిన ఫలం:-కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారాలు లో ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా సాగుతాయి  పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం .శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

చిత్త నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-పనివారితో ఇబ్బందులు రాగలవు.సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు విపరీతం గా చేస్తారు.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు.ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

విశాఖ  నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-ఊహించని విధంగా వ్యవహారములలో ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది.మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. నూతన సమస్యలు అనుకోని కలహాలు రాగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

జ్యేష్ట నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.మిత్రులతో సఖ్యతగా మెలగాలి.ఆవేశం తో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు.ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు.ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల పూ.షాఢ  ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు

పూ.షాఢ నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అవును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించును.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా  జరుగును.నూతన పరిచయాలు కలిసి వస్తాయి.ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ  శ్రవణం  ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండాలి.

ధనిష్ఠ నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వివాదాలకు దూరంగా ఉండాలి.శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారంలో ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాలు ప్రతికూల వాతావరణ.మనసు నందు అనేక ఆలోచనలతో చికాకుగా ఉంటుంది.జీవిత భాగస్వామి తో సఖ్యత గా మెలగాలి.ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచన చేస్తారు.మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు.ఓం శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1212
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర  రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

రేవతి నక్షత్రం  వారికి  పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

దిన ఫలం:-వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు.మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాగలవు.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును.వ్యాపారాలు సామాన్యంగా ఉండును.అవసరానికి తగిన ధనం సమయానికి అందుతుంది.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved