MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఈరోజు సర్వార్ద సిద్ధి యోగం వల్ల అన్నింటా విజయాలే

Today Horoscope: ఓ రాశివారికి ఈరోజు సర్వార్ద సిద్ధి యోగం వల్ల అన్నింటా విజయాలే

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. సంఘములో హోదాకు తగినట్లుగా వ్యవహరిస్తారు.చేయు వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగాలు లో స్థిరత్వం లభిస్తుంది.  

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 06 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

6-3-2024,బుధవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

భరణి నక్షత్రం వారికి  (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

కృత్తిక నక్షత్రం వారికి(పరమైత్రతార)వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు.శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు.ఓం శ్రీ రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి  (మిత్ర తార) వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)చేసే పనుల్లో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-మీకంటే చిన్నవారి తో అవమానాలు ఏర్పడగలవు. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో వివాదాలు రాగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.తలపెట్టిన పనుల్లో స్థిరత్వం లేక ఇబ్బందులు ఎదురవుతాయి.ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

పునర్వసు నక్షత్రం వారికి(ప్రత్యక్తార) చేసే పనుల్లో అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లు గా సాధిస్తారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.దైవ సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి.ప్రయాణాలు రీత్యా లాభం చేకూరును. ఆగిపోయిన వ్యవహారములు పరిష్కారం అవును. ఓం హయగ్రీవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి  (క్షేమతార)నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-శత్రు మూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో గాని కుటుంబ సభ్యులు తో గాని వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.శారీరక మానసిక బలహీనత .నూతన వ్యక్తుల తో మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో  ఆశించిన ఫలితాలను పొందగలరు.ఓం నమః శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి(జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(పరమ మిత్ర తార)వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-సంఘములో హోదాకు తగినట్లుగా వ్యవహరిస్తారు.చేయు వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగాలు లో స్థిరత్వం లభిస్తుంది.ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి కానవస్తుంది.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)చేసే పనుల్లో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-ఆనందకరమైన వార్తలు వింటారు.వృత్తి వ్యాపారాల్లో  రాణింపు కనబడుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.రావలసిన బాకీలు వసూలు అవును.ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)చేసే పనుల్లో అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-సంతోషకరమైన వార్త వింటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది.ఎలాంటి సమస్యలనైనా ధైర్యముతో పరిష్కరిస్తారు.సమాజంలో మీ యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఓం కుబేరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4 అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి  (క్షేమతార) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి  (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. శ్రమ అధికంగా ఉంటుంది. కీలకమైన సమస్య ను బుద్ధి బలం తో పరిష్కరించాలి.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును.వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి.మానసిక ఆందోళన పెరుగుతుంది.కుటుంబ సభ్యుల తో కొద్దిపాటి వివాదాలు రావచ్చు.అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

పూ.షాఢ నక్షత్రం వారికి  (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి  (పరమ మిత్ర తార) వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.దేవాలయ సందర్శనం.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.వృత్తి వ్యాపారంలో ధన లాభం.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులు తో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని వివాదాలు పరిష్కారం లభిస్తుంది.ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకర (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి  (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార) చేసే పనుల్లో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-మానసిక బాధలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.సమాజంలో సంఘటనలు భయాందోళనలకు గురి అవుతారు.శత్రు మూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే వ్యవహారంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు

పూ.భాద్ర నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)చేసే పనుల్లో అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపులో ఉంచుకుని వ్యవహరించాలి. ఉద్యోగాలు లో అధికారుల తో పని ఒత్తిడి పెరుగుతుంది.అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల విషయంలో జోక్యం పనికిరాదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. పనులలో ఆటంకాలు. అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.ఓం విఘ్నరాజాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-ధా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి  (క్షేమతార) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

రేవతి నక్షత్రం  వారికి  (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఆదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలు లో పురోభివృద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.అధికారులు యొక్క మన్ననలు పొందారు. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.తలపెట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు.శుభకార్యాల రీత్యా ఖర్చు.బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved