MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి

Today Horoscope: ఓ రాశివారికి సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యం విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో  పెద్దలు సూచనలు సలహాలు తీసుకోవాలి.

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 05 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

05-1-2024   , శుక్ర వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

శత్రువులపై పై చెయ్యి సాధిస్తారు. వ్యవహారం యందు విజయం సాధిస్తారు. నూతన వస్తువుల సేకరణ చేస్తారు.బంధువులు మిత్రులు తో అత్యంత కీలక విషయాలు గురించి చర్చిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది .నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ఆలోచనలు నిజమవుతాయి.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. ఓం నాగేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

చెడు స్నేహాలు దూరంగా ఉండాలి వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను. ఆర్థిక ఇబ్బంది ఏర్పడి కొద్దిపాటి రుణాలు చేయవలసి వచ్చును. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడి ఆగిపోవచ్చు. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు రాగలవు. కీలక విషయాలు లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చిరాకు పరుస్తాయి. ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు.విలాస వస్తువులు కొనుగోలుకు  అధిక ధనం చేస్తారు. ఉద్యోగాల్లో లో పని ఒత్తిడి లు ఎన్ని ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ  గ్రామ దేవత నామస్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి;

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

వివాదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యం విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో  పెద్దలు సూచనలు సలహాలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకొనవలెను. అన్నదమ్ముల తోటి సఖ్యతగా మెలగవలెను. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఆందోళన గా ఉంటుంది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
ఓం కాలభైరవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం నందు శ్రద్ధ వహించవలెను. కొన్ని కొత్త సమస్యలు చికాకు పుట్టించును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. కోపాన్ని  అదుపులో ఉంచుకోవాలి. కీలకమైన సమస్య బుద్ధి బలం తోటి పరిష్కరించాలి. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

పనుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. సంఘంలో మీ మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వ్యవహారాలు  లో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని వ్యవహారాలను పూర్తి చేయగలరు.సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఓం నారాయణ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్న కార్యాలకు గురించి చర్చిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఓం అంగారకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

అన్ని వర్గాల వారు నైపుణ్యం ప్రదర్శిస్తారు. శారీరక సుఖం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.నూతన పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. గత కొంతకాలంగా పూర్తి కాని పనులు పూర్తి కాగలవు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాలు నుంచి బయటపడతారు. ఈరోజు మీ ఇష్టదేవతా స్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఉద్యోగాలలో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానం అందుతుంది.చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న అవకాశాలు లభిస్తాయి. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఇతరుల యొక్క విషయంలో జోక్యం చేసుకోవద్దు ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. కొంత సమయాన్ని పిల్లలతో సరదాగా గడపండి.ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త గా ఉండాలి.  కులదేవత నామస్మరణ చేయండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

కొన్ని సమస్యలు మానసిక మానసికంగా బాధ కలిగించవచ్చు. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. విసుగుదల అలసట ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. వ్యాపార మందు భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు ఏర్పడగలవు. ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.  పనులు లో చిన్న పాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఓం సోమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సంతానం  అభివృద్ధి లోకి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  చేసే వ్యవహారంలో నూతన ఉత్తేజం తోటి చేస్తారు. ఆత్మవిశ్వాసం తో పనులన్నీ ముందు కు సాగును. ఓం బృహస్పతియే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(9.5 ov)48/1
IND need 138 runs in 241 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved