MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు పూర్తిగా కలిసొస్తుంది

Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు పూర్తిగా కలిసొస్తుంది

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

5 Min read
Author : ramya Sridhar
Published : Dec 04 2023, 04:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

4-12-2023,   సోమవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మ తార)
భరణి నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-శుభవార్త వింటారు.ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధించారు. గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఉన్నాయి.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలు లో ఉత్సాహవంతంగా పని చేస్తారు. అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)
రోహిణి నక్షత్రం వారికి  (నైధన తార)
మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆదాయ మార్గాలు పెరుగుతాయి . సమస్యలకు  పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం  కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో అధిక రాబడి పొందుతారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంట్లో శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు అనుకూలం. వ్యాపారం విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు.  అన్ని విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది.స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఉద్యోగుల విధి ప్రశాంతంగా సాగిపోవును. కొత్త విషయాలు తెలుసుకుంటారు.వివాదాల పరిష్కారం లభిస్తుంది.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మ తార)
పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులూ . మిత్రులతో  మాటపట్టింపులు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు లో ప్రతిబంధకాలు.వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)
హస్త నక్షత్రం వారికి (నైధన తార)
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి .ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.  ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
విశాఖ  నక్షత్రం వారికి  (క్షేమతార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. గత కొద్ది రోజులుగా పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఉన్నత హోదా లోని వారితో  పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు తో సంతోషకరంగా గడుపుతారు.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమ తార)
అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సంపత్తార)

దిన ఫలం:-వ్యయప్రయాసలు. అనారోగ్య సమస్యలు రావచ్చు. చేసే పనుల్లో అవాంతరాలు శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక విషయాలు లో నిరాశ తప్పదు.సోదరులతో మనస్పర్థలు రాగలవు.అనుకున్న వ్యవహారాలలో ఆవేశం పెరిగి ఇబ్బందులకు గురి అవుతారు.బంధువులు తో  కీలక విషయాలు చర్చిస్తారు.ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి  (జన్మ తార)
పూ.షా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి.వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. 
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.
బంధుమిత్రుల వల్ల వ్యవహారాలు లో విభేదాలు కలుగును. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.  పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)
శ్రవణం నక్షత్రం వారికి  (నైధన తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.కొత్తగా అప్పులు చేస్తారు. బంధు వర్గము తో అకారణంగా తగాదాలు. కార్యక్రమంలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సర్దుబాటు వైఖరితో మెలగాలి.సమాజంలో మాట పడాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార)
శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.భా నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. విద్యార్థుల ప్రయత్నం ఫలిస్తుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.అనుకున్న ఆదాయం సమకూరుతుంది.మానసిక ఆందోళన. ఖర్చులు పెరుగుతాయి.  ఉద్యోగాలలో గందరగోళం.


 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (క్షేమ తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (విపత్తార)
రేవతి నక్షత్రం  వారికి  (సంపత్తార)

దిన ఫలం:-తలచిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందారు.కొన్ని వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది.  వేడుకల్లో పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు లో ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు .కళాకారులు కు మరిన్ని అవకాశాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved