MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు.

Today Horoscope: ఓ రాశివారికి ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల  వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగాలలో అధికారుల తో  ఇబ్బందులు రాగలవు.

5 Min read
Author : ramya Sridhar
Published : Dec 31 2023, 03:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

31-12-2023,  ఆదివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

    

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మ తార)
భరణి నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.మానసిక ఆందోళనకు గురి అవుతారు.శారీరక శ్రమ అధికంగా ఉండును. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య సమస్యలు రాగలవు.ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల  వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగాలలో అధికారుల తో  ఇబ్బందులు రాగలవు. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార)
రోహిణి నక్షత్రం వారికి  (నైధన తార)
మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థికంగా లాభాలు పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగును, ఉద్యోగాలు అనుకూలంగా ఉండును. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను.ముఖ్యమైన పనులు లో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారములు అనుకూలించును. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార)
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది .వ్యాపారాలు యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు.పనుల్లో ఆటంకాలు .అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మ తార)
పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.సంఘంలో ఆదర అభిమానం పొందగలరు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల గౌరవం లభించును.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)
హస్త నక్షత్రం వారికి (నైధన తార)
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు లో అనుకోని మార్పులు. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాలు చిరాకు కలిగిస్తాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
విశాఖ  నక్షత్రం వారికి  (క్షేమతార)

దిన ఫలం:-గృహోపకరణాలు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.శుభకార్యాలు గూర్చి ఆలోచన చేస్తారు.  ప్రయాణంలో  విలువైన వస్తువుల పై  శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలు లో  అధికారులు తో సఖ్యత గా ఉండవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమ తార)
అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సంపత్తార)

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును. సంతానం వలన శుభవార్త వింటారు. నూతన ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి  (జన్మ తార)
పూ.షా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థికంగా అనుకూలంగా ఉండును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్యమైన వ్యక్తులు  పరిచయం అవుతారు. సంఘములో  కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు నూతనోత్సాహంతో చేస్తారు.ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార)
శ్రవణం నక్షత్రం వారికి  (నైధన తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి . ఉద్యోగం అనుకూలంగా ఉండును. శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి .ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార)
శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.భా నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (క్షేమ తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (విపత్తార)
రేవతి నక్షత్రం  వారికి  (సంపత్తార)

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.  ఉత్సాహంగా ఉంటారు. మనో వాంఛలు నెరవేరును. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండును.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved