MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు ఇతరులతో కలహాలకు అవకాశం, జాగ్రత్త

Today Horoscope: ఓ రాశివారు ఇతరులతో కలహాలకు అవకాశం, జాగ్రత్త

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   పనులలో విజయం సాధిస్తారు.అభివృద్ధి విషయాలు ఇతరులతో ఆలోచనలు చేస్తారు.కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అధికారులతో పరిచయాలు కలిసి వస్తాయి.

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 30 2023, 04:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
venus with Astro signs 28

venus with Astro signs 28

30-11-2023, గురువారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సాధన తార)
భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
కృత్తిక నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలలో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేయవలెను. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరు ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత పొందుతారు. ఓం నీలకంఠాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (క్షేమతార)
రోహిణి నక్షత్రం వారికి  (విపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-ఇతరుల యొక్క విషయాలలో దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసు కొనివలెను. పనులలో ఆసక్తి లేకుండా ఉండుట. పనివారితో ఇబ్బందులు పడతారు . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలుగును. మనస్సులో ఆందోళనగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతో మాట పట్టింపులు రాగలవు. ఆవేశాన్ని అదుపులో ఉంచు కొనివలెను . వృత్తి వ్యాపారములలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది . ఓం రుద్రాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)
ఆరుద్ర నక్షత్రం వారికి  (జన్మ తార)
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు.అభివృద్ధి విషయాలు ఇతరులతో ఆలోచనలు చేస్తారు.కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అధికారులతో పరిచయాలు కలిసి వస్తాయి.ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది.మిత్రుల సహాయ సహకారాలు లభించును. ఓం శుభప్రదాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (నైధన తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి. మానసికంగా బలహీనతా ఉండును. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించవలెను. చేయని పొరపాటులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ తీసుకోవాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. ఉద్యోగాలలో సహోద్యోగులతో కలహాలు రాగలవు. ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సాధన తార)
పూ.ఫ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులు పూర్తి అగును. వ్యవహారములలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనుకోని సమస్యలు ఏర్పడి బాధ కలిగించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనతా ఉంటుంది. ఓం మహీసుతాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)
హస్త నక్షత్రం వారికి  (విపత్తార)
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి  వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది.సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఓం షణ్ముఖాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)
స్వాతి నక్షత్రం వారికి (జన్మ తార)
విశాఖ  నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం పొందుతారు.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఓం చంద్రాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (పరమైత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి (మిత్ర తార)
జ్యేష్ట నక్షత్రము వారికి (నైధన తార)

దిన ఫలం:-శారీరకంగా బలహీనంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు రాగలవు . కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అవుతాయి. సన్నిహితులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి . అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సాధన తార)
పూ.షా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
ఉ.షా నక్షత్రము వారికి (క్షేమ తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజములో మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానములు పొందగలరు. ఓం సదాశివాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (క్షేమతార)
శ్రవణం నక్షత్రం వారికి  (విపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సంపత్తార)

అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి. ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్త సమస్యలు వస్తాయి. మనస్సు నందు అనేకమైన ఆలోచనతో ఆందోళనగా ఉంటుంది.బంధు మిత్రులతో మనస్పర్ధలు రాగలవు.ఇతరులతో వాదన వేయడం మంచిది కాదు.ఓం శ్రీ రాహు మూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి(సంపత్తార)
శతభిషం నక్షత్రం వారికి  (జన్మ తార)
పూ.భా నక్షత్రం వారికి (పరమైత్ర తార)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములలో సామాన్యమైన లాభం కలుగును.అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. అనవసరమైన ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఓం భవాన్యై నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి (మిత్ర తార)
రేవతి నక్షత్రం  వారికి (నైధన తార)

దిన ఫలం:-విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం లభించును. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంటా బయటా ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది.తలపెట్టిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారాల స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image2
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved