MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది

Today Horoscope: ఓ రాశివారికి అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారంలో శ్రద్ద వహించాలి.మనోబలంతో పనులు ప్రారంభించడం మంచిది. విభేదాలకు దూరంగా ఉండండి.సున్నితంగా వ్యవహరించాలి.చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది.  

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 02 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

2-4-2024,  మంగళవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

భరణి నక్షత్రం వారికి జన్మతార(జన్మతారాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

కృత్తిక నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-తలపెట్టిన  పనులు పట్టుదలతో పూర్తి చేయాలి.ఉద్యోగాలలో సహోద్యోగులతో చిన్నపాటి సమస్యలు అపార్థాలు రాగలవు. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ వహిస్తే మంచి లాభాలు పొందగలరు.సమాజంలో ఆవేశపరిచేవారున్నారు.ఉద్యోగాలు లో శాంతంగా పని చేయండి.ఆర్థిక పరంగా అనుకూలం.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఓం ఆది భూతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

మృగశిర నక్షత్రం వారికి నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-ఆటంకాలను అధిగమిస్తారు.ఉద్యోగం లో అధికారుల సహకారం లభిస్తుంది.బంధు మిత్రులతో సంబంధాలు లపడతాయి.వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరిస్తారు. జీవితం ఆనందకరంగా ఉంటుంది.కళాకారులు కు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తార(సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

పునర్వసు నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు )అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-జీవిత భాగస్వామి తో విభేదాలు రాగలవు.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.తలపెట్టిన పనుల్లో కృషిని బట్టి విజయం లభిస్తుంది.అనుకోని తెలియని ఖర్చులు ఎదురవుతాయి.కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

ఆశ్రేష నక్షత్రం వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.వివాదాలకు దూరంగా ఉండాలి.  వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.వ్యవహార విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.భార్య తో సఖ్యత గా మెలగాలి. మనస్పర్థలు మరియు కలహాలు రాగలవు జాగ్రత్త అవసరం. సమాజములో సంభాషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఓం భద్రకాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

పూ.ఫ నక్షత్రం వారికి జన్మతార(జన్మతారాధిపతి రవి)అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి పరమ మిత్ర తార(పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-వ్యాపారంలో శ్రద్ద వహించాలి.మనోబలంతో పనులు ప్రారంభించడం మంచిది. విభేదాలకు దూరంగా ఉండండి.సున్నితంగా వ్యవహరించాలి.చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి.సమాజంలో అపార్థాలకు తావివ్వవద్దు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

చిత్త నక్షత్రం వారికి  నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-పనులు శ్రీఘ్రంగా పూర్తవుతాయి.ఉద్యోగాలు లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న ఇబ్బందులు తొలగి పోతాయి.నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.ఆర్థిక విషయాలు బలపడతాయి.వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందుతారు.సమస్యలు పరిష్కారమవుతాయి.నూతన ప్రయత్న ఆలోచనలు ఫలిస్తాయి.ఓం నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

విశాఖ నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-వ్యాపారపరంగా అనుకూలం.అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా అవకాశం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది.కుటుంబ బాధ్యతలు ను సకాలంలో పూర్తి చేయాలి.ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.అధికారుల సహకారం లభిస్తుంది.ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు

జ్యేష్ట నక్షత్రం వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-దేవతారాధన  సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.వ్యవహార విషయాలు ఇంట్లో వారితో చర్చించడం వల్ల పరిష్కారం లభించవచ్చు.సహోద్యోగులు తో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆపద నుంచి బయటపడతారు.ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1013
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ  1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

పూ.షాఢ నక్షత్రం వారికి  జన్మతార(జన్మతారాధిపతి రవి)అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తికమక  గా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఖర్చుల నియంత్రణ అవసరం.బంధు వర్గము తో పనులు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

ధనిష్ఠ నక్షత్రం వారికి నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు లో అధికారులు యొక్క ఆదరణ పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది.ఓం కీర్తి లక్ష్మ్యై  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  సాధన తార(సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

పూ.భా నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవును.తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు.ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇతరులకు సహాయ సహకారాలు అందజేస్తారు.సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు.ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

రేవతి నక్షత్రం  వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలకు అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఖర్చు విషయంలో ఆలోచించాల్సి వస్తుంది.దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఖర్చుల నియంత్రణ తప్పనిసరి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image2
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved