MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి పెద్దల సహాయ సహకారములు లభించును

Today Horoscope: ఓ రాశివారికి పెద్దల సహాయ సహకారములు లభించును

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   ఉద్యోగాలలో అధికారుల సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 27 2023, 04:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 05

daily horoscope 2023 New 05


27-11-2023, సోమవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార)
భరణి నక్షత్రం వారికి  (సంపత్తార)
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-పనులలో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనివారి తో ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా చూసుకోవాలి.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన అగును. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము లో అవమానాలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన సమస్యలు ఏర్పడును.ఓం ఛాయా పుత్రాయ నమః అని జపించండి.  శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (జన్మ తార)
రోహిణి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-సంఘములో కీర్తి ప్రతిష్టల పెరుగును.తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును. ప్రభుత్వ సంబంధిత వ్యవహారములు సజావుగా పూర్తి అగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం. ఉద్యోగాలలో అధికారుల సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .   ఓం బృహస్పతయే నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రుతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (నైధన తార)
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు లైనా ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం  వలన సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. బంధుమిత్రుల కలయిక. ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి.అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును .ఓం శివాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)
పుష్యమి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉంటుంది. సోదరులు తో మనస్పర్ధలు రాగలవు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును.చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం. తలచిన పనులలో మిత్రులు సహాయ సహకారాలు అందుకుంటారు.సంఘము లో మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును.ఆరోగ్య అనుకూలించి మానసిక ప్రశాంతత లభిస్తుంది.వృత్తి వ్యాపారములలో ఊహించని ధన లాభం పొందుతారు. ఉద్యోగాలలో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఓం నిశాకరాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మ తార)
హస్త నక్షత్రం వారికి (పరమైత్ర తార)
చిత్త నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-ఇంటా బయటా కొద్దిపాటి ప్రతికూల వాతావరణం .పనివారి తో ఇబ్బందులు కలుగు.సంఘములో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తో కొద్దిపాటి కలహాలు రాగలవు.జీవిత భాగస్వామి తో సఖ్యతగా మెలగాలి. ఓంవీరభద్రాయనమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
స్వాతి నక్షత్రం వారికి (నైధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-అనుకోని కలహాలు తో మనస్సు చికాకుగా ఉంటుంది. చెడు స్నేహితులను దూరంగా ఉండాలి. వ్యాపార అభివృద్ధి సంబంధిత విషయాలలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి . పట్టుదల తో చేయు పనులలో విజయం సాధిస్తారు. అధిక శ్రమ ఒత్తిడి పెరుగుతుంది.సంఘము లో వివాదాలకు దూరంగా ఉండాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)
అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (క్షేమతార)


దిన ఫలం:-భావోద్వేగాలు తో చేసే పనులు వలన కొత్త సమస్యలు రాగలవు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు పరిష్కారం కాగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త అవసరం. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొని వలెను. ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (విపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (సంపత్తార)
ఉ.షా  నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగునుమనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓంమంగళ ప్రదాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.
జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఓం భార్గవాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (జన్మ తార)
శ్రవణం నక్షత్రం వారికి (పరమైత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. విద్యార్థులు  అనుకూలం.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండాలి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి వ్యాపారములలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. ఓం దుర్గాయై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (మిత్ర తార)
శతభిషం నక్షత్రం వారికి  (నైధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధు మిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలు అగును.ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభిస్తుంది. సంఘములో గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారములో ధన లాభం పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. పెద్దల సహాయ సహకారములు లభించును.ఈరోజు చాలా ప్రశాంతంగా  గడుపుతారు. ఉద్యోగాలలో  అధికారుల మన్ననలు పొందుతారు. ఓం జగన్నాధాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
రేవతి నక్షత్రం  వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-అధికారులతో కొద్దిపాటి విరోధాలు రాగలవు. కుటుంబం సభ్యులతో ప్రతికూల వాతావరణం.అనవసరమైన ఖర్చులు పెరుగును.బంధు మిత్రులతో మాట పట్టింపులు రావచ్చును.మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును.వృత్తి వ్యాపారాలలో  ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కోపాన్ని తగ్గించుకుని అందరితోనూ కలివిడిగా ఉండండి.కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ఓం సూర్యాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved