MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఉద్యోగాలు లో అనుకోని మార్పులు రాగలవు

Today Horoscope: ఓ రాశివారికి ఉద్యోగాలు లో అనుకోని మార్పులు రాగలవు

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

5 Min read
Author : ramya Sridhar
Published : Dec 23 2023, 04:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

23-12-2023, శనివారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం


ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సంపత్తార)
భరణి నక్షత్రం వారికి  (జన్మతార)
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-మనసునందు ఆందోళనగా ఉంటుంది. బంధువులు తో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఉద్యోగాలు లో అధికారులు తో సమస్యలు రాగలవు. బుద్ధి కుశలత తగ్గి తల పట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


 

313
telugu astrology

telugu astrology

       

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)
రోహిణి నక్షత్రం వారికి  (మిత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి .బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో  అధికారుల ఆదర  అభిమానం  పొందగలరు .విద్యార్థులకు నూతన విద్యా ఉద్యోగ  ప్రయత్నాలు ఫలించును. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అగును.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు. ఆరోగ్యం అనుకూలించి ప్రశాంతత లభించును. అభివృద్ధి  కార్యక్రమాల ఆలోచనలు ఫలిస్తాయి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (సాధన తార)
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-అనాలోచిత పనులు వలన ఇబ్బందులకు గురవుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. నమ్మిన వారి వలన మోసం జరగవచ్చు. ఎక్కువ కష్టపడడం వల్ల అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యూహాలు ఆలోచన చేస్తారు. కోపావేశాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పుష్యమి నక్షత్రం వారికి  (క్షేమతార)
ఆశ్రేష నక్షత్రం వారికి   (విపత్తార)

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని సమస్యల వలన ఇబ్బందులు కలిగిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మార్చుకుంటారు. అనారోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. సంతానం విషయంలో  కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.స్తంభించిన పనులు పూర్తి చేస్తారు.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈ రోజు (జన్మతార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈ రోజు(పరమైత్రతార)

దిన ఫలం:-అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది. గృహంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనులు తగిన సమయానికి పూర్తి చేస్తారు.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పీ-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (పరమైత్రతార)
హస్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-ఆదాయానికి మించిన ఖర్చులు. శారీరక శ్రమ పెరుగుతుంది.ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసికంగా అనేకమైన ఆలోచనలతో చికాకులు గా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు రాగలవు.
 

813
telugu astrology

telugu astrology

   
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)
స్వాతి నక్షత్రం వారికి (సాధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఉద్యోగాలలో అధికారాలు యొక్క  ఒత్తిడి అధిక శ్రమ పెరుగుతుంది.కొన్ని సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
అనూరాధ నక్షత్రం వారికి  (క్షేమతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడగలవు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. సోదరులతో  ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. అకారణంగా కోపావేశానికి లోనవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలు లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
 

1013
telugu astrology

telugu astrology

 
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (జన్మతార)
ఉషా     నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో ప్రతిభ  విలువ పెరుగుతుంది. ధర్మకార్యాలు ఆచరిస్తారు.విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.  వ్యాపారం అభివృద్ధి. వివాహ  ఆలోచనలు కలసి వస్తాయి.

1113
telugu astrology

telugu astrology


మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాబలం
ఉ. షా నక్షత్రం వారికి  (పరమైత్రతార)
శ్రవణా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-కుటుంబంలో శుభ కార్యాచరణ. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సహోద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.సంఘంలో  గౌరవం పెరుగుతుంది.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సూ-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)
శతభిషం నక్షత్రం వారికి  (సాధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)
రేవతి నక్షత్రం వారికి(విపత్తార)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం.ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు లో అనుకోని  మార్పులు రాగలవు. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా లాభాలు పొందుతారు.ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ చిన్న విషయంలో భయాందోళన గా ఉంటుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved