MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు.

Today Horoscope: ఓ రాశివారు చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు.

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.ఓ  రాశివారికి ఈ రోజు  వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

10 Min read
Author : ramya Sridhar
Published : Dec 20 2023, 04:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

20-12-2023, బుధవారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారల  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (మిత్రతార) బంధు మిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి .అనవసరమైన ఖర్చులు పెరుగును . తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-సన్నిహితులు వివాదాలు పరిష్కారం లభిస్తుంది. ఉంటుంది.  స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు. ఉద్యోగమునందు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంఘము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. గృహమునందు సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈరోజు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో  ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అగును. బంధువర్గం తోటి అకారణంగా వివాదాలు చోటు చేసుకుంటాయి.ఉద్యోగాల్లో అధికారులు తోటి ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా నుండును. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా వాటిని పట్టుదలతోటి పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగము నందు సమస్యలు కలవరము పెట్టును.ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగమునందు సంతోషకరమైన వార్తలు వింటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న  సమస్యలు పరిష్కారం మై ప్రశాంతత లభించును. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులకు బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో  పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సంఘము నందు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. కీలకమైన పనుల్లో విజయం సాధిస్తారు. కేసులు వివాదాలు పరిష్కారమగును. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగును. ఉద్యోగులు ఉద్యోగమునందు నూతన ఉత్సాహంతో ముందుకు  వెళతారు. భవిష్య త్తు గూర్చి ఆలోచనలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓంబృగువె నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి.ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని ఆటంకాలు ప్రతిబంధకాలు ఏర్పడను. ఇతరులు పై మీ అభిప్రాయాలు తారుమారు అవును.ఉద్యోగమునందు పని ఒత్తిడి ఎక్కువగా ఉండను. ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.  మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. . ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపంలోకి తీసుకుని వస్తారు.   నిరుద్యోగ ప్రయాత్నాలు ఫలించును. బంధువర్గం నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.  దైవ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యా విషయాలలో ప్రతిభ కనబరుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా  పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగము నందు ఒడిదుడుకులు తొలగి ప్రశాంతత లభించును.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగును.ఆదాయ మార్గాలు పై అన్వేషణ చేస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగును.సోదరులతో ముఖ్యమైన విషయాలు గూర్చి చర్చిస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారు.మానసిక ప్రశాంతత లభించును.మిత్రులతోకలసి విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి  (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో టి పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-వ్యాపారము నందు పెట్టుబడుకు తగ్గ దన లాభం కలుగును‌. రావలసిన బాకీలు పశువులగును. సమాజము నందు ప్రతిభావంతులగా గుర్తింపు పొందుతారు. కీలకమైన సమస్యలు వివాదాలు పరిష్కారమగును. ఉద్యోగము నందు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగును. చేయ పని యందు లేదా పనిముట్ల యందు తగు జాగ్రత్తలు తీసుకునవలెను. ఎంతటి వారినైనా సరే మీ మాటలతోటి ఆకట్టుకుంటారు. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ( మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. తలపెట్టిన పనులు పట్టుదల తోటి అనుకున్న సమయానికి పూర్తి చేయవలెను. సోదరులతోటి ఆస్తి వివాదాలు ఏర్పడగలవు. ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం మీకు అంత అనుకూలమైనది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. కుటుంబ వాతావరణ గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభించదు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన విషయాలలో జోక్యం తగదు. పని వారి తోటి ఇబ్బందులు కలగవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు .కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనులు విజయవంతంగా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజము నందు మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారమునందు అభివృద్ధి కనబడుతుంది.ఆర్థిక వ్యవహారాలుఆర్థికం వ్యవహారాలు సాఫీగా సాగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు .కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగము నందు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆదాయనికి మించి ఖర్చులు పెరుగును. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.మానసిక సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును.ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో  పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.(ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లో సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో టి మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. తోటి వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వ్యాపార విషయంలో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. పరిస్థితులు అనుకూలించక తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్న సమస్యలు మానసికంగా బాధ కలుగుతుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved