MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి రావలసిన బాకీలు వసూలు అవుతాయి..!

Today Horoscope: ఓ రాశివారికి రావలసిన బాకీలు వసూలు అవుతాయి..!

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం కలగదు. అన్నదమ్ముల తోటి సఖ్యత గా ఉండవలెను. ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

8 Min read
Author : ramya Sridhar
Published : Dec 19 2023, 04:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

19-12-2023, మంగళవారం    మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం


ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు తో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంతానం తో ప్రతికూలత వాతావరణం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు. మానసిక  భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం కలగదు. అన్నదమ్ముల తోటి సఖ్యత గా ఉండవలెను. ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును.అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోద విలాసాలకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనుల్లో బంధువులు సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉండును. నూతన వ్యాపార ఆలోచనలు చర్చలు జరుపుతారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. మానసికంగా  ప్రశాంతంగా ఉంటుంది. ‍‍‍‌ఆనందంగా గడుపుతారు. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-చేయు వ్యవహారంలో సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘంలో మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి(పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేయు పని వారితో ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలు లో వ్యతిరేక  ఏర్పడి నష్టపోతారు.  సమాజంలో  గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం.ఓం శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-నూతన కార్య  ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులు కలయిక. వృత్తి వ్యాపారాలు లో ధన    కలుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అవును. సంతానం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యానికి దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి.ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-చికాకులు అధికం గా ఉండును. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేర ధన లాభం కనబడటం కష్టంగా ఉంటుంది.నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వ్యవహారాలు లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ మార్గాలు ఆలోచనలు చేస్తారు. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో చేసే పనులు ఫలిస్తాయి. సమాజములో అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మానసికంగా భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అధికారుల తో పేచీలు రావచ్చు. ఎదుటి వారిపై ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి. మిత్రుల వలన నమ్మకద్రోహం జరగవచ్చు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టపడి న వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును. చేయు వ్యవహారాల  లో ఆచితూచి అడుగులు వేయవలెను.సమాజములో మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి  (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-సమాజంలో ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్య కలవరము పెట్టవచ్చును  .జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి  (సాధన తార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. ( గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అవును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఓం మహాలక్ష్మ్యై నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం
ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు తమ ప్రతిభ పాటలు కనబరుస్తారు. కీలకమైన సమస్య పరిష్కారం అవును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.( దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార) జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి (జన్మతార) తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనవసరమైన విషయాల తోటి సమయం వృధా చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. మిత్రులతో సఖ్యత గా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో  శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు. కోపం అదుపులో ఉంచుకుని వ్యవహారాన్ని చక్కబెట్టు కొనవలెను.  ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం వారికి(మిత్రతార)నూతన పరిచయాలు కలుగును.వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. విందు  వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామి తోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved