MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి చేసే పనుల్లో అదృష్టం కలిసొస్తుంది..!

Today Horoscope: ఓ రాశివారికి చేసే పనుల్లో అదృష్టం కలిసొస్తుంది..!

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

6 Min read
ramya Sridhar
Published : Apr 19 2024, 05:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)(జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

భరణి నక్షత్రం వారికి  (పరమ మిత్ర తార)(పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

కృత్తిక నక్షత్రం వారికి (మిత్ర తార)(మిత్ర తారాధిపతి శుక్ర) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.ఉద్యోగాలు లో నూతనోత్సాహంతో పని చేస్తారు.నూతన ఆలోచనలు అమలు చేస్తారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.పనులు సమయానుసారం పూర్తి అగును.ఆలయాలు సందర్శిస్తారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

మృగశిర నక్షత్రం వారికి (సాధన తార)(సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-కొద్దిపాటి చికాకులు తప్పవు.ఆర్థిక లావాదేవీలు స్తబ్దత.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు.ఉద్యోగాలలో సమస్యలు రాగలవు ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుంచి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు.వ్యాపారాలు మందకొడిగా సాగును.చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు

దినఫలం:-ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవును.పాత మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల అండ దండలు లభిస్తాయి.చేసే పనుల్లో అదృష్టం కలిసివస్తుంది.శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ప్రముఖుల పరిచయాలు సలహాలు పొందుతారు.ప్రతి విషయము నందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార)(విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార)(సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.ఆలోచనలు కార్యరూపం లోకి తీసుకుని వస్తారు.బుద్ధికుశలత తో సమస్యలు పరిష్కరించుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలలో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి ప్రయత్నం ఫలించును.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్తలు వింటారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి (జన్మతార)(జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమ మిత్ర తార)(పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది.చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)(మిత్ర తారాధిపతి శుక్ర) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-అనుకున్న పనులు మందకొడిగా జరుగును.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో అధికారులు తో విభేదాలు రాగలవు.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది..మిత్రులతో అకారణంగా కలహాలు.కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం లక్ష్మీ గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

చిత్త నక్షత్రం వారికి (సాధన తార)(సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-ప్రతిభావంతులుగా గుర్తింపు పొందగలరు.బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు పెట్టుబడికి తగ్గ లాభం కలుగును.ఉద్యోగాలలో అధికారుల అభిమానం పొందగలరు. నూతన  కార్యాలకు శ్రీకారం చేస్తారు. సన్నిహితులు నుంచి శుభ వార్తలు అందుకుంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.వ్యవహారాలలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

దినఫలం:-ముఖ్యమైన పనుల్లో విజయం సాధించారు.మిత్రుల సలహాలు తో ముందుకు సాగుతారు.కష్ట పడిన శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.వివాదాలు కేసులు  పరిష్కారం మగును.వ్యాపారాలలో లాభాలు పొందగలరు.దైవ కార్యాలు లో పాల్గొంటారు.పాత బాకీలు వసూలవుతాయి.విందు వినోదాల లో పాల్గొంటారు. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి (విపత్తార)(విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం వారికి (సంపత్తార) (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.చేసే వ్యవహారంలో  సన్నిహితులు సహాయ సహకారాలు లభిస్తాయి.కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు.ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు.ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ  ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రము వారికి (జన్మతార) (జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పూ.షాఢ నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ఆర్థిక విషయాలు చికాకు పుట్టిస్తాయి. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

ఉ.షాఢ నక్షత్రం వారికి(మిత్ర తార) (మిత్ర తారాధిపతి శుక్రుడు) విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

దినఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేయవచ్చు.ఆర్థిక విషయాలలో స్వల్ప లాభాలు పొందగలరు.శ్రమ అధికంగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన గా ఉంటుంది.వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తే అవకాశం. ఉద్యోగస్తులకు  అధికారుల తో చికాకులు.చేయు వ్యవహారములలో బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు.ఓం కీర్తి లక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం  ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణం నక్షత్రం వారికి (నైధనతార)(నైధనతారాధి శని) తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులుతో నూతన సమస్యలు రాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి(సాధన తార ) (సాధన తారాధిపతి చంద్రుడు) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

దినఫలం:-ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి.సభలు సమావేశాలు లో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు అవుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందగలరు.ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు.మానసిక ప్రశాంతత లభించును.సాంఘికంగా గౌరవ మర్యాదలు పొందగలరు.అవసరానికి తగిన ధనం లభిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి(ప్రత్యక్తార) (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

పూ.భాద్ర నక్షత్రం వారికి(క్షేమతార)( క్షేమ తారాధిపతి గురువు) పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

దినఫలం:-తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులన్నీ సకాలంలో పూర్తి అగును. గృహంలో మరియు సమాజంలో గౌరవం ఆదరణ పొందగలరు.ఆదాయం అవసరాలకు సరిపడేలా లభించును.పనిముట్లు తో గాని యంత్రాలతో గాని జాగ్రత్తగా ఉండవలెను.బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి విషయంలో చికాకు పరచును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరంగా ఉండవలెను.ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర  రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (విపత్తార) (విపత్ తారాధిపతి రాహువు) వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం తరంగ ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

రేవతి నక్షత్రం వారికి (సంపత్తార) (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

దినఫలం:-ఉద్యోగాలలో ప్రతికూలత వాతావరణం.చేపట్టే పనుల్లో పట్టుదల తో త్వరితగతిన పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.చెడు స్నేహాలు లకు దూరంగా ఉండటం మంచిది.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు.ఆర్థికంగా బలం చేకూరుతుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం వాయి నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత అద్భుతంగా ఉంటుంది, సంపద పెరుగుతుంది..!
Recommended image2
కన్య రాశివారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండనుందో తెలుసా?
Recommended image3
Mars Transit: ఈ రాశులకు పెరగనున్న కుజ బలం.... అదృష్టం జేబులో పెట్టుకొని తిరిగినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved