MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలి

Today Horoscope: ఓ రాశివారు వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలి

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.  

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 17 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


17-3-2024, ఆదివారం మీ  రాశి ఫలాలు (దిన ఫలం,తారా ఫలాలు తో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారంలో ధన నష్టము.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

భరణి నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగ్గట్టు గా ధనం లభిస్తుంది.విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన బాకీలు వసూలగును.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.అన్ని వర్గాల వారు విజయావకాశాలు పొందుతారు.అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు.కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ప్రయాణాలు అనుకూలిస్తాయి.ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారంలో జాగ్రత్త అవసరం. సంఘములో అవమానాలు కలగవచ్చు.చేసే వ్యవహారములో కోపం అధికంగా ఉంటుంది.

రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.అనుకున్న పనులు సజావుగా జరుగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందుతారు.ఆనందంగా గడుపుతారు.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం రావచ్చు.

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బంది కలగవచ్చు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.నూతన పరిచయాలు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు.ఉద్యోగస్తులకు అధికారుల మూలంగా చికాకులు. అనవసరమైన ఖర్చులు.ప్రభుత్వ సంబంధించిన పనులు ముందుకు సాగక మానసిక ఆందోళన కలుగును.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు.సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (మిత్ర తార) వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.

పుష్యమి నక్షత్రం వారికి  (నైధనతార)మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.చేసే పనుల్లో కోపం అధికంగా ఉంటుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.ఓం శ్రీనివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రావచ్చు.జాగ్రత్త వహించవలెను.వ్యాపారంలో ధన నష్టము.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సంఘములో  అవమానాలు కలుగవచ్చు.చేసే వ్యవహారంలో కోపం అధికంగా ఉంటుంది.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగాలు లో అధికారుల గౌరవం లభించును. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలు లో పాల్గొంటారు.ఓం త్రిపురసుందర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

దిన ఫలం:-వ్యవహారాలు మందగిస్తాయి.ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.కుటుంబసభ్యులతో  వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త అవసరం.పనులు వాయిదా పడతాయి.ఆలోచనలు ఏవి కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగును.ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగాలి.ఊహించని ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రావచ్చు.

విశాఖ నక్షత్రం వారికి(మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.


దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సంతానంతో మనస్పర్థలు రాగలవు.  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.అనుకున్న పనులు లో అవరోధాలు.బాధ్యత మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు లో గందరగోళ పరిస్థితి.చెప్పుడు మాటలు వినడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి.ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4 అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (నైధనతార)వాహన ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రావచ్చు.

జ్యేష్ఠ నక్షత్రం వారికి(సాధన తార)బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.శారీరక కష్టం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఉద్యోగాలు లో అధికారులు ఒత్తిడులు పెరుగుతాయి.మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి.సమాజంలో సంభాషించేటప్పుడు సంయమనం పాటించాలి.వృథా ఖర్చులు నియంత్రించాలి.బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు.ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు.   వ్యవహారాల్లో జాగ్రత్త వహించవలెను.వ్యాపారం ధన నష్టము. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలు లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.అవసరాల మేరకు ఖర్చు చేస్తారు.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.విద్యార్థులకు అనుకూలం.ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు.ఓం మహావీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సంఘములో  అవమానాలు కలుగవచ్చు .చేసే వ్యవహారంలో కోపం అధికంగా ఉండును.

శ్రవణా నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధ పెరుగుతుంది.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.సంతానం మరియు వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేయు వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కి సంబంధించిన వార్త వింటారు. శుభవార్త గృహంలో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహం పరుస్తాయి.ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4 శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (పరమమిత్ర తార) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.

పూ.భాద్ర నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-కుటుంబంలో శుభ కార్యాచరణ.ఉద్యోగులకు అనుకూలం.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం.బుద్ధిబలం బాగుంటుంది. సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు:-(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉంటుంది.అపవాదము రాగలవు.

రేవతి నక్షత్రం వారికి(సాధన తార)బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-కుటుంబ వృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండాలి.
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలుగవు.ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved