MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి రోజంతా అన్నీ శుభాలే

Today Horoscope: ఓ రాశివారికి రోజంతా అన్నీ శుభాలే

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు.. తలపెట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  

6 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 14 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

14-3-2024, గురువారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

భరణి నక్షత్రం వారికి  (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

కృత్తిక నక్షత్రం వారికి(పరమైత్రతార)వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన పాత బాకీలు వసూలు అవును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం.వస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు.నూతన ఆలోచనలు కలసి వస్తాయి.సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది.గృహంలో శుభకార్యములు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి  (మిత్ర తార) వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)చేసే పనుల్లో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-వ్యాపారములలో జాగ్రత్త అవసరం. సంఘములో అవమానం జరగవచ్చు.చేయు వ్యవహారాలలో కోపం అధికంగా ఉండును.ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఆరోగ్య సమస్యలు రాగలవు. ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంటుంది.నష్టం పరమైన ఆలోచనలు అధికంగా చేస్తారు.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

పునర్వసు నక్షత్రం వారికి(ప్రత్యక్తార) చేసే పనుల్లో అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-తలపెట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.కీలక నిర్ణయాలు లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.కొన్ని రోజులు గా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి  (క్షేమతార)నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆత్మీయుల కలయిక.విలాసవంతమైన ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయ పడతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.నూతన ఆలోచనలు కలసి వస్తాయి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి(జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(పరమ మిత్ర తార)వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.ప్రయత్న కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అంకితభావం చూపించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగు వచ్చు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)చేసే పనుల్లో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం.గృహమునందు శుభకార్యం జరుగును.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)చేసే పనుల్లో అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో సఖ్యత గా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.అన్ని వర్గాల వారు ఉత్సాహవంతంగా ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు పొందగలరు.ప్రయత్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4 అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి  (క్షేమతార) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి  (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం.శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి.ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటుంటాయి.ఆర్థిక ఇబ్బందులు.ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి.అవసరములకు సమర్ధించు కొను ఆదాయం లభిస్తుంది.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం పొందుతారు. తలచిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు .శుభవార్తలు వింటారు.

పూ.షాఢ నక్షత్రం వారికి  (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి  (పరమ మిత్ర తార) వ్యవహారంలో ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు.యంత్రాలతో పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-మానసిక ఆందోళన చికాకులు.శారీరక శ్రమ పెరుగుతుంది.చేయు పనులు లో కోపం అధికంగా ఉంటుంది.అపవాదము లు రాగలవు.నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదురవగలవు. వ్యక్తిగతమైన విమర్శలకు దూరంగా ఉండాలి.కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

1113
telugu astrology

telugu astrology

మకర (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి  (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. అన్ని రంగాల వారికి అనుకూలం.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార) చేసే పనుల్లో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చు అదుపు చేసుకోవాలి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో లాభాలు.శుభవార్తలు వింటారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు నూతన విద్యల యందు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు

పూ.భాద్ర నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)చేసే పనుల్లో అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు రాగలవు.

దిన ఫలం:-శారీరక బాధలు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఇబ్బందులు ఎదురవుతాయి.అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగాలలో అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన రీతిలో లాభాలు లభించవు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు రాగలవు.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-ధా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి  (క్షేమతార) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.గౌరవం లభిస్తుంది.

రేవతి నక్షత్రం  వారికి  (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి .అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిదానముగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో వివాదాలకు దూరంగా ఉండాలి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.దీర్ఘకాలిక రుణాలు నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.గృహంలో ఎవరి తీరు వారిదిగా ఉంటుంది.మానసిక ఒత్తిడి ఆందోళనగా ఉండటం.శారీరక శ్రమ పెరుగుతుంది .కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved