MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు

Today Horoscope: ఓ రాశివారు పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు  సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు

8 Min read
Author : ramya Sridhar
Published : Dec 10 2023, 03:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

11-12-2023,  సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం


ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను.ముఖ్యమైన పనులు లో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారములు అనుకూలించును. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును.అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆర్థికంగా అనుకూలంగా ఉండును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్యమైన వ్యక్తులు  పరిచయం అవుతారు. సంఘములో  కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు నూతనోత్సాహంతో చేస్తారు.ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-గృహోపకరణాలు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.శుభకార్యాలు గూర్చి ఆలోచన చేస్తారు.  ప్రయాణంలో  విలువైన వస్తువుల పై  శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలు లో  అధికారులు తో సఖ్యత గా ఉండవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి(పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.  ఉత్సాహంగా ఉంటారు. మనో వాంఛలు నెరవేరును. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండును.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును. సంతానం వలన శుభవార్త వింటారు. నూతన ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది .వ్యాపారాలు యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు.పనుల్లో ఆటంకాలు .అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.మానసిక ఆందోళనకు గురి అవుతారు.శారీరక శ్రమ అధికంగా ఉండును. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య సమస్యలు రాగలవు.ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల  వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగాలలో అధికారుల తో  ఇబ్బందులు రాగలవు. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి  (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి  (సాధన తార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. ( గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి . ఉద్యోగం అనుకూలంగా ఉండును. శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి .ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం
ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆర్థికంగా లాభాలు పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగును, ఉద్యోగాలు అనుకూలంగా ఉండును. ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.( దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార) జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి (జన్మతార) తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.సంఘంలో ఆదర అభిమానం పొందగలరు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల గౌరవం లభించును.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం వారికి(మిత్రతార)నూతన పరిచయాలు కలుగును.వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు లో అనుకోని మార్పులు. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాలు చిరాకు కలిగిస్తాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved