MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి వారు కోర్టు వ్యవహారాల యందు విజయం

Today Horoscope: ఓ రాశి వారు కోర్టు వ్యవహారాల యందు విజయం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దేవాలయ సందర్శన. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.

4 Min read
Author : ramya Sridhar
Published : Jul 10 2022, 04:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Horoscope

Horoscope

పంచాంగం

 తేది : 10 జూలై 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడం
ఋతువు : గ్రీష్మఋతువు
వారమ: ఆదివారం
పక్షం : శుక్లపక్షము
తిథి :  ఏకాదశి ఉదయం. 09:54ని.  వరకు
నక్షత్రం : విశాఖ ఉ.06.31 ని. వరకు తదుపరి అనురాధ
వర్జ్యం : ఉ.10.17ని. నుండి  ఉ.11.50ని. వరకు
దుర్ముహూర్తం : సా.04.51ని. నుండి సా.5.42ని. వరకు
పితృ తిథి: ద్వాదశి
రాహుకాలం: మ 4.30ని నుండి 6.00ని వరకు
యమగండం: మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:35ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:35ని.ల వరకు.    
తొలి ఏకాదశి.

314

 
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నూతన విద్యావకాశాలు పొందుతారు.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దేవాలయ సందర్శన. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.పనుల యందు నిరాసక్తత.   నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేయు పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. సోదరులతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.

614


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను.  వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. రుణ శత్రుబాధలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెలకువ వహించండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.గృహంలో అనుకూలమైన వాతావరణం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.పై అధికారుల ఒత్తిడి. కోపతాపాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నూతన విద్యావకాశాలు పొందుతారు.

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభవార్తా శ్రవణం.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. కుటుంబ సభ్యుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు సహాయం చేస్తారు.శుభకార్యానికి శ్రీకారం. గృహము నందు సుఖసంతోషాలు.మానసిక ప్రశాంతత.  భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు.  తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
భాద్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
శుభవార్తలు వింటారు.ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.వృత్తి, వ్యాపారాల యందు లాభం.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.మానసిక ప్రశాంతత.తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.  తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు అనుకూలం. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved