MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు అవరోధాలు ఎదుర్కొని ముందుకు సాగుతారు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు అవరోధాలు ఎదుర్కొని ముందుకు సాగుతారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.

7 Min read
Author : ramya Sridhar
Published : Nov 08 2023, 04:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Mars, Venus with astro signs

Mars, Venus with astro signs

8-11-2023,  బుధవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
             
పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               తేది :  8నవంబర్ 2023
శోభకృత్  సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణపక్షం
బుధవారం
తిథి :- దశమి ఉ॥7.28 ని॥వరకు
నక్షత్రం :- పూ.ఫ రాత్రి  7.20 ని॥వరకు
యోగం:- ఐంద్రము సా॥5.08 ని॥వరకు
కరణం:- విష్టి(భద్ర) ఉ॥7.28 బవ రాత్రి 8.30 ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥12.14 ని॥ల 2.01 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:21 ని॥వరకు  మ.12:07ని॥వరకు
వర్జ్యం:- తె.3.15 ని॥ల 5.01 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.05 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.24 ని॥ లకు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సంపత్తార)
భరణి నక్షత్రం వారికి  (జన్మతార)
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనస్సులో ఆందోళనగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అకారణంగా గొడవలు రాగలవు. తలపెట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి.  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఓం ఆంజనేయాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)
రోహిణి నక్షత్రం వారికి  (మిత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రాగలవు .ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనులలో ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఓం కుమారాయ నమః  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (సాధన తార)
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-అనుకున్న పనులు సానుకూలంగా పూర్తి అవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు.నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహములో సంతోషకరమైన వాతావరణం. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఓం పశుపతయే నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పుష్యమి నక్షత్రం వారికి  (క్షేమతార)
ఆశ్రేష నక్షత్రం వారికి   (విపత్తార)

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు.అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.తలచిన పనులు లో అవరోధాలు ఎదుర్కొని ముందుకు సాగుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘములో మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఓం పురుషోత్తమాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈ రోజు (జన్మతార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈ రోజు(పరమైత్రతార)

దిన ఫలం:-విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగును. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో  పాల్గొంటారు.ఓం కుమారాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పీ-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (పరమైత్రతార)
హస్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది విలాస వస్తువులపై అధికంగా ఖర్చు చేస్తారు. కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఆదాయ మార్గాలపై అన్వేషణ చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండును. రావలసిన పాత బాకీలు వసూలు అగును. ముఖ్యమైన విషయాలలో పెద్దవారి సలహాలు తీసుకుంటారు. పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. ఓం మహేశ్వరాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)
స్వాతి నక్షత్రం వారికి (సాధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అగును. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి కాగలవు.విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి.  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును.  ఇతరులతో వాద వివాదాలు లకు  దూరంగా ఉండాలి.వాహన ప్రయాణాలు విషయంలో  తగు జాగ్రత్తగా తీసుకొనవలెను.ఓం నవదుర్గాయై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
అనూరాధ నక్షత్రం వారికి  (క్షేమతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి  చికాకుగా ఉంటుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉండటం. అనవసరమైన ఖర్చులు పెరుగును.వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. వ్యవహారాలలో అన్నదమ్ముల సహాయ సహకారములు లభించును. సంతానము తో ప్రతికూలత వాతావరణం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘము లో వ్యవహార విషయాలు తెలివిగా వ్యవహరించవలెను. ఓం విశ్వేశ్వరాయ నమః అని  జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (జన్మతార)
ఉషా     నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనివారితో  ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదల తో పూర్తి చేయాలి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం. బంధు మిత్రులతో మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.ఓం అర్కాయ నమః అని  జపించండి.శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాబలం
ఉ. షా నక్షత్రం వారికి  (పరమైత్రతార)
శ్రవణా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన సమస్యలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారాలు లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం సభ్యులు తో ప్రతికూలత వాతావరణం. అనవసర ఆలోచనతో సమయాన్ని వృధా చేయకండి.ఓం చండికాయై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సూ-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)
శతభిషం నక్షత్రం వారికి  (సాధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది.ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండండి. చేయి పనులలో ఆవేశం తగ్గించుకుని నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్య విషయాలు లో జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామి తో సఖ్యతగా ఉండాలి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఓం మహాదేవాయ అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)
రేవతి నక్షత్రం వారికి(విపత్తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. చేయు పనులలో సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి చేయవలెను. ఇతరులతో తొందర పాటు మాటలు మాట్లాడవద్దు. భూ గృహ క్రయ విక్రయాలు  లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఓం బృగవే నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image2
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Recommended image3
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved