MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మానసిక సంకల్పం నెరవేరుతుంది.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మానసిక సంకల్పం నెరవేరుతుంది.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సోదరులు  స్నేహితుల అండదండలతో మానసిక సంకల్పం నెరవేరుతుంది.క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు.

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 09 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 01

daily horoscope 2023 New 01

9-11-2023,  గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
పంచాంగం                                                                                                                                                                                                                              
మత త్రయ  ఏకాదశి                 
తేది :   9     నవంబర్ 2023
శోభకృత్  సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
ఆశ్వయుజ మాసం
గురువారం
కృష్ణపక్షం
తిథి :- ఏకాదశి ఉ॥9.31 ని॥వరకు
నక్షత్రం :-  ఉ.ఫల్గుణి రాత్రి 9.46 ని॥వరకు
యోగం:-  వైధృతి సా॥5.34 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥9.31 కౌలవ రాత్రి 10.25 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥1.50 ని॥ల 3.36 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:50ని॥ల ఉ॥ 10.36ని॥వరకు  తిరిగి మ॥ 02:22ని॥ల మ॥ 03.07 ని॥వరకు
వర్జ్యం:- లేదు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  06.05ని॥ లకు
సూర్యాస్తమయం:- 05.23ని॥లకు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార)
భరణి నక్షత్రం వారికి  (సంపత్తార)
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు తప్పవు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మిత్రులతో మనస్పర్ధలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఓం రవయే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (జన్మ తార)
రోహిణి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వివాదాలు పరిష్కారమగును .కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు  స్నేహితుల అండదండలతో మానసిక సంకల్పం నెరవేరుతుంది.క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఓం శివాయ నమః  అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రుతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (నైధన తార)
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు సరిపడా ధనం చేతికి అందుతుంది. బంధు మిత్రులతో వివాదాలు రాగలవు. ప్రయాణాల్లో  ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అపనిందలు రాగలవు. చెడు అలవాట్లు దూరంగా ఉండాలి.ఓం సదాశివాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)
పుష్యమి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. చేయి పనులలో ఆటంకాలు ఏర్పడి  చికాకులు గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చేయి  పని వారితో కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలలో నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం మంగళాదేవ్యై నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అపనిందలు రాగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులతో అకారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవసరమైన ఖర్చులు తగ్గించాలి.ఓం హిరణ్మయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మ తార)
హస్త నక్షత్రం వారికి (పరమైత్ర తార)
చిత్త నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనులలో పట్టుదల  చూపిన పనులు పూర్తి కాగలవు. బంధు మిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓం ఆంజనేయాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
స్వాతి నక్షత్రం వారికి (నైధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రుణాలు తీరుస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందవచ్చు.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.భూ గృహ క్రయ విక్రయాల లో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో పాల్గొంటారు.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)
అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (క్షేమతార)


దిన ఫలం:-సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.బంధు వర్గం నుండి శుభవార్తలు వింటారు. దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండటంతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. ఓం కపర్థినే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (విపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (సంపత్తార)
ఉ.షా  నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.వాహన సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. ఓం విష్ణువే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (జన్మ తార)
శ్రవణం నక్షత్రం వారికి (పరమైత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఓం హిరణ్మయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి (మిత్ర తార)
శతభిషం నక్షత్రం వారికి  (నైధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధు వర్గం నుండి ఆహ్వానాలు అందుతాయి.దైవ దర్శనాలు చేసుకుంటారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో అనుకోని లాభాలు పొందగలరు.ఓం కరుణాయై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
రేవతి నక్షత్రం  వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను వాయిదా వేయడం మంచిది. మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. కష్టపడి పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. వివాదాలకు దూరంగా ఉండండి. ఓం భాను‌ పుత్రాయ నమః అని జపించండి. శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(16.0 ov)83/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved