MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి కీలకమైన సమస్యలు పరిష్కారం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి కీలకమైన సమస్యలు పరిష్కారం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

9 Min read
Author : ramya Sridhar
Published : May 06 2023, 05:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
పంచాంగం                                                                                                                                                                                                                                             
తేది :    6  మే     2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :  కృష్ణపక్షం                                                                                     
  వారము:-శనివారం
తిథి :- పాడ్యమి రాత్రి 10.03 ని.వరకు
నక్షత్రం :-   విశాఖ రాత్రి  9.35 ని.వరకు
యోగం:-   వ్యతిపాతం ఉదయం 7.52 ని.వరకు
కరణం:-.  బాలవ ఉదయం 10.23.  కౌలవ రాత్రి  10.03 ని.వరకు
అమృత ఘడియలు:-.  మధ్యాహ్నం  12.45.ని.ల2.21 ని.వరకు
దుర్ముహూర్తం: ఉ.05.35 ని నుండి ఉ.7.17 ని వరకు
వర్జ్యం:-. రాత్రి  1.31. ని.ల 3.05 ని.వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు
సూర్యోదయం :        5.36ని॥లకు
సూర్యాస్తమయం:    6.16ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- విలాసవంతమైన వస్తువులు వాహనాల కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.దేవాలయ సందర్శనం.. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు.  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు పరిష్కరిస్తారు.ఈ రోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో గాని కుటుంబ సభ్యులతో గాని వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. శారీరక మానసిక బలహీనత ఏర్పడగలదు. నూతన వ్యక్తుల తోటి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారం నందు ఆశించిన ఫలితం పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమః శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు
(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- సంఘములో హోదాకు తగ్గినట్లు వ్యవహరిస్తారు. చేయు వ్యవహారము నందు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును.ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి కానవస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.


దిన ఫలం:- సంతోషకరమైన వార్తలు వింటారు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారమును లాభించును. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. ఎలాంటి సమస్యనైనా ధైర్యముతో పరిష్కరిస్తారు.  సమాజం నందు మీ యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు.ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు  ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం కుబేరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

713
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:- చేయి వ్యవహారము యందు కోపాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించవలెను. ఉద్యోగము నందు పై అధికారులు తోటి ఒత్తిడిలు పెరుగును. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల విషయంలో జోక్యం పనికిరాదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. పనులలో ఆటంకాలు. అకారణంగా విరోధాలు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం విఘ్నరాజాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- మానసిక బాధలు పెరుగును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా నలగాలి. అనుకున్న పనులు పూర్తిగాక ఇబ్బందులు పడతారు. సమాజమనందు సంఘటనలు భయాందోళనలు కలిగించును. శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు

(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యల రావచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. చేయ పని యందు శ్రమ అధికంగా నుండును. కీలకమైన సమస్యలను బుద్ధిబలం తోటి పరిష్కరిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. మానసికమైన ఆందోళన ఏర్పడను. కుటుంబ సభ్యుల తోటి కొద్దిపాటి వివాదాల రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- ఆనందకరమైన వార్తలు వింటారు. వృత్తి వ్యాపారం నందు రాణింపు కనపడుతుంది. చరకాల మిత్రులను కలుసుకుంటారు. సమాజం నందు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. రావలసిన బాకీలు వసూలు అగును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.


దిన ఫలం:- ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగ, వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులలో  విజయం సాధిస్తారు.
శుభకార్యాల రీత్యా ఖర్చులు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ దత్తాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)  ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణము. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సందర్శన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణము రీత్యా లాభం చేకూరును. ఆగిపోయిన వ్యవహారములు పరిష్కారం అగును.ఈ. ఈరోజు ఈ రాశి వారు ఓం హయగ్రీవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- మీకంటే చిన్నవారి తోటి అవమానాలు ఏర్పడగలవు. మానసికంగా భయాందోళనగా ఉండును. మధ్యవర్తత్వానికి దూరంగా ఉండవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగవనంలో అధికారులతోటి వివాదాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. తలపెట్టిన పనుల్లో మంద బుద్ధి ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు  ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved