MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి వారికి గుర్తింపు, ప్రోత్సాహం..!

Today Horoscope: ఓ రాశి వారికి గుర్తింపు, ప్రోత్సాహం..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు కోపతాపాలకు దూరంగా ఉండండి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత.

4 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2022, 04:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 - 24

Daily Horoscope 2022 - 24

పంచాంగం

 తేది : 6 జూలై 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడం
ఋతువు : గ్రీష్మఋతువు
వారమ: బుధవారం
పక్షం : శుక్లపక్షము
తిథి :  సప్తమి మధ్యాహ్నం. 02:49  వరకు
నక్షత్రం : ఉత్తర ఫల్గుని ఉ 8.05 తదుపరి హస్త
వర్జ్యం : సా.4.33ని. నుండి  సా 0611ని. వరకు
దుర్ముహూర్తం : మ. 11.38ని. నుండి మ. 12.30ని. వరకు వరకు
పితృ తిథి: 7+8 తిథి ద్వయం
రాహుకాలం: ఉ. 12.00 నుండి1.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
యమగండం:   ఉ 7.30 నుండి9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:33ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:35ని.ల వరకు. 
 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు లభిస్తుంది. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.పై అధికారుల ఒత్తిడి. కోపతాపాలకు దూరంగా ఉండండి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శుభవార్తా శ్రవణం.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.  బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు.శుభకార్యానికి శ్రీకారం. గృహము నందు సుఖసంతోషాలు.మానసిక ప్రశాంతత.  భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు.  తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు.
 

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దేవాలయ సందర్శన. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.పనుల యందు నిరాసక్తత.   నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. రుణ శత్రుబాధలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను.  వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
భాద్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభవార్తలు వింటారు.ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది.వృత్తి, వ్యాపారాల యందు లాభం.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.మానసిక ప్రశాంతత.తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.  తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు అనుకూలం. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి.
 

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.గృహంలో అనుకూలమైన వాతావరణం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నూతన విద్యావకాశాలు పొందుతారు.
 

1414


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
చేయు పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. సోదరులతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
January Horoscope : జనవరి 2027లో ఐదు గ్రహాల స్థానాల మార్పు.. ఈ 5 రాశులు పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగులకు ప్రశంసలు!
Recommended image3
Mercury Transit: డిసెంబర్ 2 నుంచి బుధుడి అనుగ్రహంతో ఈ 4 రాశులవారికి తిరుగుండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved