MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి బంధువుల రాకతో ఖర్చులు అధికం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి బంధువుల రాకతో ఖర్చులు అధికం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  నూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

9 Min read
Author : ramya Sridhar
Published : Aug 06 2023, 05:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Mars, Venus with astro signs

Mars, Venus with astro signs


06  ఆగస్ట్   2023, ఆది వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది :.      6 ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                              
ఆదివారం
తిథి :-  పంచమి మ॥1.05 ని॥వరకు
నక్షత్రం : - ఉ.భా ఉ॥9.18 ని॥వరకు తదుపరి రేవతి
యోగం:- సుకర్మము
కరణం:-  తైతుల మ॥1.05 ని॥వరకు గరజి ఉ॥7.28 ని॥వరకు
అమృత ఘడియలు:-  తె.5.51 ని॥ల
దుర్ముహూర్తం:- సా॥ 04:45 ని॥ల సా॥ 05:37 ని॥వరకు                         
వర్జ్యం:- రాత్రి 8.43 ని॥ల 10.14 ని॥వరకు
రాహుకాలం: సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం:-          5.43  ని॥లకు
సూర్యాస్తమయం:-      6.28 ని॥లకు

ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలుమీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-కుటుంబమునందు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం అందుతుంది.చేయు పనులు లో అలసత్వం వహించవద్దు.   శుభవార్తలు వింటారు.ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారం నందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివిధరకాల మార్గాల నుంచి ఆదాయం ఉంటుంది. సమాజం నందు ప్రతిభ తగ్గ గౌరవం లభించును.పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి .
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-సామాజికంగా నూతన వ్యక్తుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయంలో  పనితీరు బాగుంటుంది.విద్యార్థులు  తలచిన  పనులు అనుకున్న సమయానికి ముందే పూర్తవుతాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రోజంతా ఖాళీ లేకుండా ఉంటారు.మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది.ఖర్చులు అధికంగా ఉంటాయి.ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-చేతి వృత్తి వ్యాపారములు లలో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు. ఉద్యోగమునందు అధికారుల నుండి ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక కార్యకలాపాలు యందు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబం నందు సమస్యలు ఏర్పడి చికాకు పుట్టించును. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు.పనుల్లో ఆటంకాల ఏర్పడవచ్చు.బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-చేయు కార్యాలయంలో పనిభారం  అధికంగా ఉండి ఒత్తిడి లకు లోనవుతారు.అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది.  ప్రతి విషయంలోను తొందర పాటు నిర్ణయాలు తీసుకొనవద్దు.డబ్బు ఆదా చేయడంపై దృష్టి సారించాలి.ఉద్యోగులు శుభవార్త వింటారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. కోపావేశాలు తగ్గించుకొనవలెను. వ్యాపారస్తులు ఓర్పు సహనం పాటించవలెను. ఆరోగ్య జాగ్రత్తలు చూసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-చిన్న  పని భావించే పనుల యందు సమస్యలు ఏర్పడగలవు.  సన్నిహితుల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. చేయి వ్యవహారము నందు మృదువుగా  వ్యవహరిస్తూ వ్యవహారాలను చక్కబెట్టుకోవలెను.. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంది. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము సమాజము నందు వ్యతిరేకతలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి .

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-నూతనపనులు చేయకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించాలి.పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి.సభలు, సమావేశాలలో మీ ప్రతిభ తోటి అందరినీ ఆకట్టుకుంటారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండవలెను. వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలు గూర్చి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు పనివిషయంలో మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వివిదాస్పద విషయాలకు దూరంగా ఉండవలెను. మిత్రులు తోటి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేస్తారు.కుటుంబ కలహాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు కావలసిన సౌకర్యం అందుతుంది. వ్యాపారం యందు లాభం కనబడను. శత్రు భాదల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-మీప్రత్యర్థులు బలహీన పడతారు .నూతన వ్యవహారాలు వైపు మొగ్గు చూపుతారు. బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారములలో రాణిస్తారు.  వ్యవహారము నందు కఠినంగా మాట్లాడడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ధనాధాయ మార్గంములు అన్వేషణ చేస్తారు. ఈరోజు ఈ రోజు వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి  విషయాలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయాలని చూస్తారు.  విద్యార్థులు కొత్త విషయాలు మీద ఆసక్తి పెరుగుతుంది . కుటుంబ సమస్యలు పరిష్కారమగును.పెద్దల సాంగత్యము వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.విలువైన బహుమానాలు సన్మానాలు సత్కారాల అందుకుంటారు. స్నేహితులతో మీ సంబందాలు పెపెరుగును. ఈరోజు ఈ రాశి మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగం పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. మీరు ఆసక్తికరమైన పని చేసే అవకాశాలను పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఇతరులతోటి విభేదాలుంటే తొలిగిపోతాయి. చేయు పని యందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి వ్యాపారములు సానుకూలంగా ఉండును. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చలు జరుపుతారు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-పాత వివాదాలు తలెత్తి చికాకు పుట్టించును. రుణాలు ఇవ్వడం గానీ తీసుకోవడం గాని  చేయవద్దు. ఇతర ఆలోచనలు మాని  వ్యాపారాన్ని చూసుకోవడం మంచిది. ఇతరులకు ఆర్థిక హామీలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం మంచిది. బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. శ్రమతో కూడిన పనులు పూర్తి అగును.పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. కొన్ని విషయాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-ఆగిపోయిన పనులు ప్రారంభంమగును. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలను అమలు చేస్తారు. పనిచేసే విధానంలో మార్పులు చేర్పులు చేయదురు.వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.   గృహమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved