MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు దృఢ సంకల్పంతో అనుకున్న పనులు పూర్తి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు దృఢ సంకల్పంతో అనుకున్న పనులు పూర్తి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

8 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2023, 04:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Mars with astro signs

Mars with astro signs

5 సెప్టెంబర్ 2023,  మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం

      తేది :   5 సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం                                                                       
వారము:- మంగళవారం
తిథి :- షష్టి రాత్రి 8.46 ని॥వరకు
నక్షత్రం :-    భరణి ప॥2.47 ని॥వరకు
యోగం:- ధృవము ఉ॥7.23 తదుపరి వ్యాఘాతం తె.5.40 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥9.20 వణిజి రాత్రి 8.46 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥10.05 ని॥ల 11.39 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల ఉ॥ 09:06 ని॥వరకు  తిరిగి రా.10:49 ని॥ల రా.11:35 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 2.45 ని॥ల 4.21 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :        5.49  ని॥లకు
సూర్యాస్తమయం:    6.11ని॥లకు

   

ఈరోజు తారాబలం వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
              

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

         


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి  పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను  పరిష్కరించి కోని ముందుకు సాగుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధువర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా సరస్వత్యే నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-గృహమున శుభకార్యము నిర్వహిస్తారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు.నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః  అని స్మరణ చేయడం మంచిది.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఆర్థికం వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. ఆకస్మిక ధన లాభం కలుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమఃఅని నామస్మరణ చేయటం మంచిది.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈరోజు(పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఈరోజు శారీరకపీడ ఇబ్బంది పెడుతుంది. అధికారులతోటి  అకారణంగా మనస్పర్ధలు రాగలవు. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. క్రయ విక్రయాల యందు జాగ్రత్త అవసరము. విద్యార్థులు చదువు యంందు శ్రద్ధ వహించవలెను. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అర్కాయనమః అని నామస్మరణ చేయటం మంచిది.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-. నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు.అధికారులతో చేయు వ్యవహారములలో తగ్గి ఉండాలి. ఖర్చులను నియంత్రించవలెను. విద్యార్థులు చేయు ప్రయత్నాలు పట్టుదల తోటి చేయవలెను. పనుల యందు అధిక ఒత్తిడి ఉన్న సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు.ఆదాయ మార్గములను పెంచుకోగలరు. మానసిక ఉద్వేగములు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్ధలు రాగలవు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది.  పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మానసిక చికాకులు. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.చేయు పనులలో కోపం అధికంగా ఉండును. అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈరోజు ప్రతికూలముగా ఉండును.తోబుట్టులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వివాదములు వచ్చేటువంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మీకు సహకరించేవారు దూరం మయ్యే అవకాశం. ఇతరుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు జాగ్రత్త వహించవలెను. వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-పనులు వాయిదా వేసుకోవడం మంచిది.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇంటా బయట  సమస్యలు రాగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన చికాకులు ఏర్పడతాయి. పనులలో అధిక శ్రమ. రుణ బాధలు ఇబ్బంది కలిగించును. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సమాజంలో  అవమానాలు రాగలవు .చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును.  ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః  నమః అని స్మరణ చేయడం మంచిది.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధువర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా సరస్వత్యే నమః అని నామస్మరణ చేయటం మంచిది.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-సమాజ సేవ లో పాల్గొంటారు.దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన ధనము చేతికి అందుతుంది. బంధువర్గం తోటి పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు రాగలవు. ఖర్చులు యందు నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో ఇతరుల సహకారం లభిస్తుంది.  వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి!
Recommended image2
Mars Transit: సింహ రాశిలోకి ప్రవేశించిన కుజుడు.. ఈ 4 రాశులకు శని కేతువుల వల్ల పండగే
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం గ్రహాల సంచారంతో ఏ రాశులవారికి మహర్దశ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved