MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి రుణాలు లభిస్తాయి

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి రుణాలు లభిస్తాయి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 05 2023, 04:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Horoscope

Horoscope

పంచాంగం: 
   తేది : 5జనవరి2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యం
ఋతువు : హేమంత
పక్షం :శుక్లపక్షమ                                                                                         
వారము: గురువారం
తిథి :   చతుర్దశి రాత్రి 01:28 వరకు
నక్షత్రం :. మృగశిర రాత్రి 09.21      వరకు
వర్జ్యం:     తెల్లవారుజామున 06:31 ప్రారంభం   
దుర్ముహూర్తం:ఉ.10.15.ని నుండి ఉ.10.59ని వరుకు తిరిగి మ.02.39నుండి మ.03.23 వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం : ఉ.06.36ని.లకు
సూర్యాస్తమయం: సా.05.35ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవరం  పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు గం గణపతయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను.  ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారులతోటి విభేదాలు ఏర్పడను. అకారణ కోపానికి మరియు తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భూ  గృహ క్రయవిక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది . అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం వాటిల్లను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
 

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

తన తలపెట్టిన పనాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. చేయు పని వారి తోటి అకారణ కలహాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం  వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.  కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి . ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని 11 సార్లు జపించి జపించండి ఫలితాలు పొందండి.
 

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం నందు ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం  పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలనమానసిక బాధ ఏర్పడును. బందు వర్గం తోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు దుర్గాయైనమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):


వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నమ్మకం, పట్టుదలతో మీయత్నాలు సాగించండి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. . నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభదాయకం. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.

1214
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారాల యందు కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడను. పెద్దవారు యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుట వ్యక్తులను చులకనగా చూడటం వల్ల మీకు అపకారం చేయాలని చూస్తారు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది.  ఈరోజు ఈ రాశివారు రవయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3

పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. ఓం సదాశివాయ నమః అని11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Recommended image3
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved