MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2023, 04:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Shani with astro signs

Shani with astro signs


05  ఆగస్ట్   2023, శని వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 
తేది :   5 ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                                             
శనివారం
తిథి :- చవితి మ॥3.13 ని॥వరకు
నక్షత్రం :- పూ.భా ఉ॥10.41 ని॥వరకు తదుపరి ఉ.భా  
యోగం:- అతిగండము ఉ॥8.51
కరణం:- బాలవ మ॥3.13 కౌలవ రాత్రి 2.09 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.4.46 ని॥ల
దుర్ముహూర్తం: ఉ.05:43 ని॥ల ఉ.7:25 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 7.43 ని॥ల 9.14 ని॥వరకు
రాహుకాలం:-     ఉ.9:00    ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం: మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :         5.43ని॥లకు
సూర్యాస్తమయం:      6.29ని॥లకు

ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలుమీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసి వ్యవహరించండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-ఖర్చు విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి. శారీరక కష్టం అధికంగా నుండును. వృత్తి,వ్యాపారాలకు సామాన్యం. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడతారు.  విద్యార్థులకు అనుకూలం. ఈరోజు ఈ రాశి వారు ఓం మారుతాత్మజాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-నూతన వాహన ఆభరణాల కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు,మిత్రుల కలయిక.పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు అధికారుల అభిమానం పొందగలరు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం గంగాధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. ఉద్యోగం నందు అనుకూలంగా నుండును. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిభా కనబరుస్తారు . ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు
(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలదాయకంగా ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండగలవు .అనారోగ్య సమస్యలు ఏర్పడతాయ.బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో శుభకార్యా ఆలోచనలు చేస్తారు.సంఘం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల యందు ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం .మానసిక ప్రశాంతత పొందగలరు.
విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు.  కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును.ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మియైనమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.  రుణ శత్రు బాధలు. సంఘంలో గొడవలు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు.ఉద్యోగులకు అధికార ఒత్తిడిలు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. అనవసరకు ఖర్చులలు. అన్నదమ్ములతో కలహాలు. శత్రువర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం రాజరాజేశ్వరీ యైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారులు అనుకూలంగా ఉంటాయి. నిలకడ లేదని మనస్సును . ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడిలు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది.  కుటుంబ మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు

(పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులలో ఆటంకాలు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సరస్వతీ దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-సమాజము నందు అవవాదములు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు  రాగలవు.బందువర్గముతోటి మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలు. గృహమునందు ప్రతికూలత వాతావరణ. మానసిక ఉద్రేకత పెరుగును. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతో సమస్యలు రాగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం గణేశాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా ప్రయాణాలు. తొందరపాటు నిర్ణయాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది. సంఘంలో కలహాలు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించవలెను.ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)  ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. విద్యార్థులకు అనుకూలం.గృహమునందు ఆనందకర వాతావరణం.ధనాదాయ మార్గాలు సామాన్యం.ఉద్యోగులకు అధికారుల అభిమానములు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. ఆరోగ్యం అనుకూలించును. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-అధికారులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. శుభకార్యాది విషయాలను చర్చిస్తారు. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. బంధు వర్గము వారిచే గౌరవింపబడతారు. ఈరోజు తలపెట్టిన వ్యవహారములు సానుకూలంగా జరుగును. ఆర్థిక సహాయ సహకారాలు పొందగలరు.ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved