MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

6 Min read
Author : ramya Sridhar
Published : Feb 04 2023, 05:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 New 04

Daily Horoscope 2022 New 04

పంచాంగం:                                            
 తేది :   4    ఫ్రిబ్రవరి     2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం :  శుక్లపక్షము                                                                                         
 వారము: శనివారం
తిథి :   చతుర్దశి రాత్రి 09 :04 ని వరకు
నక్షత్రం :.    పునర్వసు ఉదయం 9 :21 ని  వరకు
వర్జ్యం:      సాయంత్రం 06:13 ల07:59 ని వరకు
దుర్ముహూర్తం: ఉ.06.36 ని నుండి ఉ.8.06 ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.36ని.లకు
సూర్యాస్తమయం: సా.05.52 ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈ రాశి వారు ఓం భార్గవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి. ఈ రాశి వారు ఓంవీరభద్రాయనమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. చెడు స్నేహితులను  దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పనులు యందు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును.ఈ రాశి వారు  ఓం ఛాయ పుత్రాయ నమః అనేజపించండి  శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
గృహము నందు ఆనందకరమైన వాతావరణం. చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. పెద్దల యొక్క స్నేహాలు లాభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి .ఈ రాశి వారు ఓంనిశాకరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు . నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అగును . ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును . ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది .  ప్రయాణాలు . ఉద్యోగము నందు పై అధికారుల మన్ననలు పొందుతారు ఓం జగన్నాధాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉండును. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  ఈ రాశి వారు ఓంమంగళ ప్రదాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం  కొత్త సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగం నందు కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి. కొన్ని కీలక మైన సమస్యలను జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
భావోద్వేగాలు తో చేసే పనులు వలన కొత్త సమస్యలు ఏర్పడను. ఉద్యోగులు  ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును. కొన్ని కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను . ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .  ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. విద్యార్థులు  అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతోటి వాదోపవాదములు వేయకండి ఇంకా బయట మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగమునందు పని వత్తడి ఎక్కువగా ఉండును. వృత్తి   వ్యాపారములు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించున. ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(30.0 ov)124/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved