MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి రాజకీయాలలో గణనీయమైన పురోభివృద్ధి

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి రాజకీయాలలో గణనీయమైన పురోభివృద్ధి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 03 2023, 04:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


03  ఆగస్ట్   2023, గురు వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                                                         
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                                         
గురువారం
తిథి :- విదియ రాత్రి 7.57 ని॥వరకు
నక్షత్రం :-  ధనిష్ఠ మ॥1.54 ని॥వరకు
యోగం:- సౌభాగ్యం మ॥2.53 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥9.11 గరజి రాత్రి 7.57 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.5.31 ని॥ల
దుర్ముహూర్తం: ఉ॥ 09:57ని॥ల ఉ॥ 10.48 ని॥వరకు  తిరిగి మ॥ 03:04 ని॥ల మ॥ 03.55ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.35 ని॥ల 10.05 ని॥వరకు
రాహుకాలం:మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :      05.42 ని॥ లకు
సూర్యాస్తమయం:    06.31ని॥లకు

ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
(అశ్విని  మఖ మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ పుష్యమి అనూరాధ ఉ.భా) ఈ నక్షత్రాలు వారికి ఈరోజు అత్యంత అనుకూలము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో వైరం. ఆకస్మిక ధననష్టం. వ్యాపార భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించాలి.శత్రు బాధలు.కొంతమేర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు.అధిక ఖర్చులు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించవలెను.వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగం నందు అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు.ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాహనాల కొనుగోలు కు అనుకూలం. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాచరణ.వృత్తి, వ్యాపారాల యందు ధనలాభం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు సామాన్యం. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారులతో చికాకులు. తలపెట్టిన కార్యములలో జాప్యం. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం.  సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. రుణ శత్రు బాధలు. వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చించి తగు నిర్ణయాలు తీసుకొనవలెను.ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించాలి.ఈరోజు ఈ రాశి వారు ఓం కార్తికేయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-ఖర్చు విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి. శారీరక కష్టం అధికంగా నుండును. వృత్తి,వ్యాపారాలకు సామాన్యం. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడతారు.  విద్యార్థులకు అనుకూలం. ఈరోజు ఈ రాశి వారు ఓం మారుతాత్మజాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం.సంఘంలో సమయానుకూలంగా వ్యవహరించవలెను.దేవాలయ దర్శనం.గృహమునందు శుభ కార్యాచరణ. బంధు మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

713
telugu astrology

telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-శారీరక శ్రమ అధికంగా ఉండును.కొంత మేర రుణాలు చేయవలసి వస్తుంది. రోగ శత్రు బాధలు. ఉద్యోగ వృత్తి వ్యాపారులకు సామాన్యం. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. సహోద్యోగులతో మనస్పర్ధలు. పై అధికారుల నుండి ఒత్తిడి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. తలపెట్టిన పనులలో ఆటంకాలు.ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-నూతన వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు .సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనులకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఆదాయ మార్గాలు బావుంటాయి. రావలసిన బకాయిలు వసూలు అగును.నూతన వస్తు వాహన ప్రాప్తి. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.కీలకమైన సమస్యలు పరిష్కారమవుతాయి.ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం భాగ్యలక్ష్మి దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాహనాల కొనుగోలు కు అనుకూలం. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాచరణ.వృత్తి, వ్యాపారాల యందు ధనలాభం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.  రుణ శత్రు బాధలు. సంఘంలో గొడవలు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు.ఉద్యోగులకు అధికార ఒత్తిడిలు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. అనవసరకు ఖర్చులలు. అన్నదమ్ములతో కలహాలు. శత్రువర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం రాజరాజేశ్వరియైనమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన
కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. విద్యార్థులకు అనుకూలం.గృహమునందు ఆనందకర వాతావరణం.ధనాదాయ మార్గాలు సామాన్యం.ఉద్యోగులకు అధికారుల అభిమానములు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. ఆరోగ్యం అనుకూలించును. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-అధికారుల యొక్క ఆదరణఆధ్యాత్మిక చింతన.దేవాలయ దర్శనం.  జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలము. చేతి వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అన్నదమ్ముల సహకారం.ధనాదాయం మార్గాలు బాగుంటాయి.ప్రభుత్వ సంబంధించిన పనులు సకాలంలో పూర్తగును. బంధుమిత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి చర్చిస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-రుణ రోగ బాధలు. బంధుమిత్రులతో కలహాలు. సహోద్యోగులతో గొడవలు. వృత్తి వ్యాపారం సామాన్యం. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనాధాయ మార్గాలు సామాన్యం. గృహమునందు ప్రతికూల వాతావరణం. తలపెట్టిన పనులలో అన్నదమ్ముల సహకారం తీసుకుంటే మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం వాయు పుత్రాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image2
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved