MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 31 2023, 04:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

31, అక్టోబర్  2023,  మంగళవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
(అట్లతద్ది )                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            
తేది :    31అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం  :- ఆశ్వయుజ మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                   
వారము:- మంగళవారం
తిథి :- తదియ రాత్రి 10.53 ని॥వరకు
నక్షత్రం :- రోహిణి తె.6.08 ని॥వరకు
యోగం:- వరీయాన్ సా॥6.27 ని॥వరకు
కరణం:- వణిజి ఉ॥11.11 భద్ర రాత్రి 10.53 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 2.54 ని॥ల 4.31 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:18 ని॥ల ఉ॥ 9:03ని॥వరకు  తిరిగి రా.10:28ని॥ల రా.11:18 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 10.04 ని॥ల 11.41 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 6.01ని॥లకు
సూర్యాస్తమయం:- 5.27 ని॥లకు

తారాబలం లో ( జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (క్షేమతార) సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భరణి నక్షత్రం వారికి (విపత్తార) ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందగలరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తి అగును.వృత్తి వ్యాపారములలో ఆశించిన స్థాయి లాభాలు పొందగలరు. కీలకమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలను సూచనలను తీసుకొనుట మంచిది. అప్రయత్నంగా ధన లాభం పొందగలరు.ఈ రాశి ఈరోజు శివారాధన లేక శివ స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును.దైవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఊహించని సంతోషకరమైన శుభవార్తలు వింటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యత పెరుగుతుంది.ఆరోగ్యం అనుకూలించిను. విద్యార్థులు తమ ప్రతిభ కనబడుస్తారు.ఈ రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ ఆరాధన లేక దత్త స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా వుంటాయి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యాచరణ లోకి తీసుకుని వస్తారు.కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి .ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉండును.ఈ రాశి వారు ఈరోజు ఇష్టదేవతారాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

పుష్యమి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార):- అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలు అవుతాయి‌.నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీదేవి ఆరాధన లేక మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4,పుబ్బ1 2 3 4,ఉత్తర1):
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ వ్యవహారాలలో కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు .

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఇతరుల యెక్కవ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండవలెను. ఇంటా బయటా బాధ్యతలు పెరుగును. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.ఉద్యోగంలో బాధ్యతలు పెరుగును.విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరచును. తలపెట్టిన పనులలో ఆలస్యం మైనా వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో అపార్థాలు కలగవచ్చు. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి.ఈ రాశి ఈరోజు దుర్గాదేవి ఆరాధన లేక దుర్గా స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

హస్త నక్షత్రం వారికి(జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు నూతన నిర్ణయాలు తీసుకొంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబడుస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అగును.ముఖ్యమైన కార్యాలలో ప్రతిబంధకాలు తొలగి సజావుగా పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఈ రాశి ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించుట లేక నారాయణ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు  (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి .వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

స్వాతి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది .చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయు గలుగుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన లేక సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం(విశాఖ 4,అనురాధ1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడను. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలు ఆలోచనలు కలిసిరావు.ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు  
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.షా  నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారము నందు కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.షా నక్షత్రము వారికి  (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. చేపట్టిన పనులు ఆలస్యమగును. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. మానసిక ఆందోళన మరియు సమస్యలు  పెరుగును. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీనరసింహస్వామివారి ఆరాధన లేక లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం పారాయణా చేయండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రవణం నక్షత్రము వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

ధనిష్ఠ నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.పనుల్లో శ్రమ పెరుగుతుంది. కోపావేశాలు తగ్గించుకోవాలి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.అనుకోని సమస్యలు ఎదురవుగలవు. ఈ రోజు వృత్తి ఉద్యోగం నందు అసహనానికి గురి అవుతారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఈ రాశివారు ఈ రోజు సూర్యారాధన లేక ఆదిత్య హృదయం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందుఆవేశం తగ్గించు కొనవలెను.

శతభిషం నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు కుటుంబం గూర్చి అధిక ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగం గౌరవప్రదంగా ఉండను. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందగలరు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి ఆరాధన లేక అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలుళచేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

రేవతి నక్షత్రం  వారికి (ప్రత్యక్తార)అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండవలెను. వ్యవహారాల్లో ఓర్పు సహనం తో వ్యవహరించటం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి తగ్గట్టుగా ధనం లభిస్తుంది. సన్నిహితులతో అకారణంగా వివాదాలు రాగలవు.వ్యాపారములు సామాన్యంగా ఉండును.ఈ రాశి ఈరోజు గణపతి ఆరాధన లేక గణపతి స్తోత్రం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved