MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు స్నేహ లాభాలు పొందగలరు.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు స్నేహ లాభాలు పొందగలరు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి ఈ రోజు  సర్వ కార్యాలు లో విజయం సాధిస్తారు .విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 02 2023, 04:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Sun visible in Cancer sign

Sun visible in Cancer sign

2-11-2023, గురు వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

                                                                                                                                                                                                                               తేది : 2  నవంబర్ 2023
శోభకృత్  సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణపక్షం
గురువారం
తిథి :- పంచమి రాత్రి 11.13 ని॥వరకు
నక్షత్రం :-  మృగశిర ఉ॥6.48 ని॥వరకు
యోగం:- శివము సా॥4.13
కరణం:-కౌలవ ఉ॥11.01 తైతుల రాత్రి 11.13 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.30 ని॥ల 11.11 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:49ని॥ల ఉ॥ 10.35 ని॥వరకు  తిరిగి మ॥ 02:23 ని॥ల మ॥ 03.09 ని॥వరకు
వర్జ్యం:- ప॥3.37 ని॥ల 5.18 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  06.02ని॥ లకు
సూర్యాస్తమయం:- 05.27ని॥లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సాధన తార)
భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
కృత్తిక నక్షత్రం వారికి (క్షేమ తార)

దిన ఫలం:-ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో  అధికారుల ఆదర  అభిమానములు లభించును. విద్యార్థులకు నూతన విద్య ఉద్యోగ  ప్రయత్నాలు ఫలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.వృత్తి వ్యాపారములలో ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలించి ప్రశాంతత లభించును.ఓం త్రిపుర సుందరయై నమః  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (క్షేమతార)
రోహిణి నక్షత్రం వారికి  (విపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణ.ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగును. ఉద్యోగంలో ఊహించని  మార్పులు రాగలవు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా లాభాలు పొందుతారు.ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి.ఓం దుర్గాయై  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (సంపత్తార)
ఆరుద్ర నక్షత్రం వారికి  (జన్మ తార)
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. అనుకున్న పనులు అనుకున్న నట్లుగా సాధిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ముఖ్యమైన విషయాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సర్వ కార్యాలు లో విజయం సాధిస్తారు .విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ   నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (నైధన తార)

దిన ఫలం:-ఈ రోజు అన్ని విధాలుగా కలిసి వచ్చును. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది. గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు.తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సాధన తార)
పూ.ఫ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (క్షేమ తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలలో ప్రతికూలత వాతావరణ. సమాజములో అపవాదములు కలగవచ్చు. ఉద్యోగాలలో ఒత్తిడి అధిక శ్రమ పెరుగుతుంది. సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)
హస్త నక్షత్రం వారికి  (విపత్తార)
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)

దిన ఫలం:-నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు. సోదరుల సహాయ సహకారాలు అందుకుంటారు. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు వలన లాభ పడతారు . ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)
స్వాతి నక్షత్రం వారికి (జన్మ తార)
విశాఖ  నక్షత్రం వారికి  (పరమైత్ర తార)

దిన ఫలం:-అభివృద్ధి కార్యక్రమాలు ఆచరణలో పెడతారు.మానసిక ప్రశాంతత పొందుతారు. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించి మానసిక ప్రశాంతత లభిస్తుంది.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సహోద్యోగుల ప్రోత్సాహం లభిస్తుంది.అభివృద్ధి ఆలోచనలు కలిసి వస్తాయి.ఓం శ్రీ వేంకటేశాయ  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (పరమైత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి (మిత్ర తార)
జ్యేష్ట నక్షత్రము వారికి (నైధన తార)

దిన ఫలం:-బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. కుటుంబములో సుఖశాంతులు కలుగును.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. సంప్రదాయాల పట్ల గౌరవం పెంచుకుంటారు.ఓం కార్తికేయాయ  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సాధన తార)
పూ.షా  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
ఉ.షా నక్షత్రము వారికి (క్షేమ తార)

దిన ఫలం:-ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది.ఇతరుల విషయాలు కు దూరంగా ఉండాలి.ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యవహారాలు లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులతో వాదోపవాదములు రాగలవు.ఓం మారతాత్మజాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి  (క్షేమతార)
శ్రవణం నక్షత్రం వారికి  (విపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (సంపత్తార)

విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఏవైనా సమస్యలు ఇబ్బంది పెట్టనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య విషయాలలో ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు..ఓం లక్ష్మీనరసింహాయ  నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి(సంపత్తార)
శతభిషం నక్షత్రం వారికి  (జన్మ తార)
పూ.భా నక్షత్రం వారికి (పరమైత్ర తార)

దిన ఫలం:-అనాలోచిత పనులు వలన ఇబ్బందులు గురివుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు  ఇబ్బంది పెట్టవచ్చు. నమ్మిన వారి వలన మోసపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారులతో చిన్న పాటి సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు. చర్చలకు వాదనలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఓం  భాస్కరాయనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (పరమైత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి (మిత్ర తార)
రేవతి నక్షత్రం  వారికి (నైధన తార)

దిన ఫలం:-భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణంగా కోపావేశాలకు లోనవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మనస్సులో భయాందోళన గా ఉంటుంది .బంధు వర్గం తో విమర్శలు రాగలవు .ఉద్యోగాలలో అధికారులతో చికాకులు. బుద్ధి కుశలత తగ్గి తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.హోదా కలిగిన వ్యక్తులు తో స్నేహ లాభాలు పొందగలరు. శారీరక శ్రమ ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం పురుషోత్తమాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved