MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థికంగా శుభవార్తలు అందుకుంటారు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థికంగా శుభవార్తలు అందుకుంటారు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును

10 Min read
Author : ramya Sridhar
Published : Sep 29 2023, 04:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 06

daily horoscope 2023 New 06


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :    29  సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం
వారము:- శుక్రవారం
తిథి:- పూర్ణిమ సా॥4.09 ని॥వరకు
నక్షత్రం:-  ఉ.భా రాత్రి 1.20 ని॥వరకు
యోగం:- వృద్ధి రాత్రి 10.46 ని॥వరకు
కరణం:- బవ రాత్రి 7.47 బాలవ తె. 3.06 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.49 ని॥ల 10.19 ని॥వరకు
దుర్ముహూర్తం:ఉ.08:16ని॥ల ఉ.09:04ని॥వరకు  తిరిగి మ.12:15 ని॥ల మ.1.03 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥11.49 ని॥ల 1.19 ని॥వరకు
రాహుకాలం:ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం: మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :      5.53  ని॥ లకు
సూర్యాస్తమయం:    5.51 ని॥ లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా ఉండను. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తిలక్ష్మీయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): -వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహమునందు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్యలక్ష్మియై నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు రాగలవు.కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడగలవు.ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.  బంధుమిత్రులతో ఆకారణంగా విభేదాలు ఏర్పడగలవు. వ్యాపారంలో సామాన్యంగా ఉండును. చేయు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మానసిక భయాందోళన కలుగును. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చులు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారములందు ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శారీరక మానసికంగా బలహీనంగా నుండును. కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారము నందు ధన నష్టం.సమాజము నందు సంఘటన వలన మానసిక ఉద్రేకత పెరుగును. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా బాగుండును. కోర్టు కేసులు అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌభాగ్య లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజమనందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాల్లో అనుకూలంగా ఉండును.  సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిఅవును. వ్యాపారం లాభసాటిగా జరుగును. నూతన  వ్యాపారం కోసం ఆలోచన చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కారం చేస్తారు. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి మిత్రత్వం ఏర్పడను.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది . కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మానసిక అశాంతి కలుగుతుంది. గృహమునందు చికాకగా నుండును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-.నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండడం మంచిది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. చేయు పనులలో శ్రమాదికంగా ఉండును. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను కుటుంబసభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పనులు పూర్తి చేస్తారు.  ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉండగలవు. ఆర్థిక ఒప్పందాల్లో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-అనుకున్న  పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యవహారము నందు సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.వృత్తి వ్యాపారములు  లాభసాటిగా జరుగును.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved