MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మీ  శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు. వినరాని విషయాలు వినవలసి వస్తుంది.

5 Min read
Author : ramya Sridhar
Published : Mar 29 2023, 04:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:     
  
తేది :  29 మార్చి  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . చైత్రం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :       శుక్ల పక్షము                                                                                  
వారము: బుధవారం
తిథి :   అష్టమి రాత్రి 10.07 ని. వరకు
నక్షత్రం :   ఆరుద్ర రాత్రి 9.12 ని. వరకు 
వర్జ్యం:    ఉదయం 6.02ని. వరకు
అమృత ఘడియలు:.  ఉదయం 10.21 ని ల 12.05  ని. వరకు
దుర్ముహూర్తం:మ.11.40ని. నుండి మ.12.28ని. వరకు.            
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
గురు మౌఢ్యం ప్రారంభం
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.  కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. మొండి బాకాయలు వసూలు అగును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.  ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు మహాలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆదాయానికి మించిన ఖర్చులు. మానసిక ఆందోళన. శారీరక శ్రమ అధికంగా ఉండును.  ఇతరుల విషయంలో జోక్యం తగదు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. మీ  శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు. వినరాని విషయాలు వినవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను . ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఊహించినటువంటి అధికారుల ఒత్తిడిలు పెరుగును.వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. మానసికంగా శారీరకంగా బలపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఏ రాశి వారు ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. . వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. .ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి.  అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించండి. శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు .  సంఘమునందు తెలివిగా వ్యవహరించడం వలన మీ పనులు సజావుగా సాగును.  ఆర్థికంగా బలం చేకూరుతుంది. .  సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉండును. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యముగా అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉండను. ఉద్యోగ ప్రయత్నంలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక అవసరాలను బట్టి ఖర్చు చేయవలెను. నీచ జన సహవాసము దురాలోచనలకు దూరంగా ఉండుట మంచిది. మనసునందు ఆందోళనగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చెబుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. . వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు.  ప్రయాణాల్లో నూతన మిత్రులు కలయిక. గృహమునకు కావలసిన సామాగ్రి సమకూర్చుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారులు ఆదర అభిమానాలు పొందగలరు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు. . అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం పరమేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఉద్యోగం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను పట్టుదల తోటి త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. . చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.  సంఘమునందు తెలివిగా వ్యవహరించండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమాధిక్యం. వృత్తి వ్యాపారాలలో సామాన్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(94.4 ov) 99 & 255/6
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved