MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   శారీరక శ్రమ అధికంగా ఉండును. బంధువర్గముతోటి మనస్పర్ధలు రావచ్చు. మనసునందు అనవసరమైన భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ధనలాభం కలగదు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 26 2023, 05:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
daily horoscope

daily horoscope

పంచాంగం: 
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం : శుక్లపక్షము                                                                                         
వారము: గురువారం
తిథి :   పంచమి సాయంత్రం 4:49 వరకు
నక్షత్రం :.   ఉత్తరాభాద్ర రాత్రి 01:12 ని   వరకు
వర్జ్యం:    ఉదయం 11:20 ల 12 :53ని    వరకు
దుర్ముహూర్తం:ఉ.010.21ని నుండి ఉ.11.06ని వరుకు తిరిగి మ.02.49 నుండి మ.03.34 వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం : ఉ.06.38ని.లకు
సూర్యాస్తమయం: సా.05.48ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

314
Zodiac Sign

Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
సమాజం నందు ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడను. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్యలు కలవరము పెట్టును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి యైనమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అనవసరమైన ఖర్చులు చేస్తారు. కుటుంబమునందు సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకొనవలెను. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉండును. బంధువర్గముతోటి మనస్పర్ధలు రావచ్చు. మనసునందు అనవసరమైన భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ధనలాభం కలగదు. అన్నదమ్ములతోటి సఖ్యతగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓంగం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

514
Zodiac Sign

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చికాకులు అధికంగా ఉండును. ఆశించిన మేర వృత్తి వ్యాపారాల్లో లబ్ధి చేకూరదు. నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండను. కొన్ని విషయాల్లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆదాయాన్ని పెంచే ఆలోచనలు చేస్తారు. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయ పనులు ఫలిస్తాయి. సమాజము నందు అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మనసునందు భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయ పని వారితోనే ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
చెడు వార్తలు వినబడు. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలలో వ్యతిరేకదులు ఏర్పడి నష్టపోదురు.  సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో టి సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయు పనులయందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘము నందు మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తుడులు ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్య ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్యలను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయ పనులు ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయములు సామాన్యంగాను.  ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం  ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం పశుపతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . అనవసర ఖర్చులను పెరగకుండా  తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు ఈరాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నూతన కార్యాలకు ఆలోచనలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అగును. సంతానమునందు అధికశ్రద్ధ చూపించాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం.  ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఓం ఆంజనేయాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved