MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ప్రశాంతత లభిస్తుంది.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ప్రశాంతత లభిస్తుంది.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2023, 04:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
venus with Astro signs 28

venus with Astro signs 28

23, అక్టోబర్ 2023,  సోమవారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
(విజయదశమి     శమీ పూజ)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  
తేది :     23   అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం:- శుక్ల పక్షం                                                                     
వారము: సోమవారం
తిథి :-  నవమి మ॥3.08 ని॥వరకు తదుపరి దశమి
నక్షత్రం:-  శ్రవణం మ॥3.44 ని॥వరకు తదుపరి ధనిష్ఠ
యోగం:- శూలము సా॥6.21 ని॥వరకు
కరణం:- కౌలవ మ॥3.08 తైతుల రాత్రి 1.58 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.28 ని॥వరకు  పునః తె.4.24 ని॥ల 5.54 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:08 ని॥ల ప॥ 012:54 ని॥వరకు  తిరిగి మ॥ 02:26 ని॥ల మ॥03:13 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 7.27 ని॥ల 8.57 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :-  5.58ని॥లకు
సూర్యాస్తమయం:-  5.32ని॥లకు

తారాబలం లో ( జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
              
            
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (క్షేమతార) సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భరణి నక్షత్రం వారికి (విపత్తార) ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఆందోళన పెరుగును. అకారణంగా బంధు మిత్రుల తోటి విరోధాలు రాగలవు. ఆర్థిక వ్యవహారాల లో చిన్న పాటి సమస్యలు ఎదురవగలవు.దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం పార్వతి పుత్రాయ నమః అని స్మరించడం మంచిది.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారికి ఊహించని అదృష్టం కలసి వస్తుంది.సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగము నందు అధికారుల ఆదరణ అభిమానం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో తీర్పులు అనుకూలంగా వచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ నమః అని స్మరించడం మంచిది.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.


దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన మరియు మంచి ఆలోచనలు కలుగును .ఈరోజు ప్రశాంతముగా గడుపుతారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.పట్టుదలతో అనుకున్న పనులను సాధిస్తారు.  ఈరోజు కీలకమైన సమస్యలు పరిష్కారము అగును,ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః అని స్మరించడం మంచిది.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.
పుష్యమి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార):- అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి బంధువర్గం తో ఊహించని కలహాలు ఏర్పడ గలవు . జీవిత భాగస్వామి ఆరోగ్య విషయములో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆలోచనా విధానం లో స్థిరత్వం లేక చికాకుగా ఉంటుంది.కుటుంబ వాతావరణం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో చేయు పనులలో నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని స్మరించడం మంచిది.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4,పుబ్బ1 2 3 4,ఉత్తర1):
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ వ్యవహారాలలో కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు .

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు ప్రశాంతమైన జీవితం మరియు సుఖశాంతులు పొందగలరు. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది.నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.మానసిక బలం మరియు ఆత్మవి శ్వాసం మరియు దైవబలం తోటి కీలకమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్ర శేఖరాయ నమః అని స్మరించడం మంచిది.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

హస్త నక్షత్రం వారికి(జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారికి ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగును.వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలెను.ఆర్ధిక వ్యవహారాల్లో మెళకువలు అవసరము. సోదరులతో మరియు బంధువులతో మాటపట్టింపులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురౌతాయి.ఈ రోజు ఆకస్మిక సంఘటనలు ఎదురయి భయాందోళనలకు గురి అవుతారు.శారీరకంగా బలహీనం గా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం కులదేవతను ఆరాధించడం లేదా అమ్మవారి నామస్మరణ చేయడం మంచిది.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు  (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి .వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

స్వాతి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం.ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగును.చేయి పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందగలరు.ఇతరులతో వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఊహించని ఆపదలు ఎదురవుతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమః అని స్మరించడం మంచిది.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం(విశాఖ 4,అనురాధ1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అసమానతలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు లాభాలు పొందుతారు .ఉద్యోగము నందు సన్నిహితులతో సంబంధాలు బలపడును.సంఘంలో ప్రముఖుల నుండి బహుమతులు పొందగలరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని స్మరించడం మంచిది.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు  
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.షా  నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారము నందు కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.షా నక్షత్రము వారికి  (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా ఆచి తూచి వ్యవహరించవలెను. అయినవారి తోటే మోసపోయే ప్రమాదం ఉన్నది. బందు వర్గం మరియు మిత్రులతోటి వాగ్వివాదాలకు దూరంగా ఉండవలెను. చేయు పనులలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టతరముగా ఉండును.ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. మనశ్శాంతి లోపించకుండా మనోధైర్యాన్ని పెంచుకొనవలెను.  ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమఃఅని స్మరించడం మంచిది.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రవణం నక్షత్రము వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

ధనిష్ఠ నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు పొందుతారు.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు.మనోబలం తోటి తలచిన పనులను సాధిస్తారు. ఉద్యోగము నందు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం దామోదరాయ నమః అని స్మరించడం మంచిది.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందుఆవేశం తగ్గించు కొనవలెను.

శతభిషం నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి గాని సన్నిహితుల నుండి గాని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు అప్రయత్నంగా పూర్తివుతాయి. సమాజము నందు నూతన పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు  కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో  లాభాలు పొందగలరు.ఈ రోజు ఈ రాశి వారు ఓం కార్తికేయాయ నమః అని స్మరించడం మంచిది.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలుళచేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

రేవతి నక్షత్రం  వారికి (ప్రత్యక్తార)అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు చిన్ననాటి మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ అధికారుల పరిచయాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఫలాలు లభించగలవు.ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలం. అనుకున్న సమయానికి తలచిన పనులు పూర్తి అగును. అభివృద్ధి ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకొని వస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం ఇష్టదేవతారాధన లేదా ఇష్టదేవత నామ స్మరణ చేయడం మంచిది
              

           


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved