MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు.

9 Min read
ramya Sridhar
Published : Oct 22 2023, 04:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Shani with astro signs

Shani with astro signs

22, అక్టోబర్ 2023,  ఆదివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం       
( దుర్గాష్టమి )                                                                                                                                                                                                                  
తేది :.   22   అక్టోబరు 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :-ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                 
వారము:-ఆదివారం
తిథి :-  అష్టమి సా॥5.21 ని॥వరకు
నక్షత్రం : -  ఉ.షా సా॥5.13 ని॥వరకు
యోగం:- ధృతి రాత్రి 9.19 ని॥వరకు
కరణం:- విష్టి(భద్ర) ఉ॥6.22 బవ సా॥5.21 ని॥వరకు బాలవ తె.4.15 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.09 ని॥ల 12.40 పునః తె.5.58 ని॥ల
దుర్ముహూర్తం:- సా॥ 03:59 ని॥ల సా॥ 04:45 ని॥వరకు                         
వర్జ్యం:- రాత్రి 8.58 ని॥ల 10.28 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం:-   5.56ని॥లకు
సూర్యాస్తమయం:- 5.34  ని॥

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
 

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార) తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

కృత్తిక నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ఈరోజు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సంఘము నందు అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కార్యాలు పూర్తిచేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం.ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగును.నూతన కార్యాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామ స్మరణ చేయుట మంచిది
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

రోహిణి నక్షత్రం వారికి (పరమైత్రతార) ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగును. కుటుంబం సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో అభివృద్ధి కనబడుతుంది. తలచిన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు. చిననాటి స్నేహితు లను కలుస్తారు.విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీ మూలకంగా లాభాలు పొందగలరు.శుభవార్తలు వింటారు.ఈ రోజు సమయా నుకూలంగా చక్కటి ఆలోచనల తోటి తలపెట్టిన పనులు సాధిస్తారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి  (నైదనతార) మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు. పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

దిన ఫలం:-వ్యవహారాలలో తక్షణ నిర్ణయాలు తీసుకుని వాటిని వెంటనే అమలు చేస్తారు. తలచిన పనులలో విజయవంతంగా పూర్తి అగును. పలు విధాలుగా ఆదాయ మార్గాలు అన్వేషించి మంచి ఆదాయాన్ని పొందుతారు.బంధు మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు.  సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

పుష్యమి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

ఆశ్రేష నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ధనయోగం ఈరోజు పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. మానసిక ఆనందాన్ని పొందగలరు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు  ధైర్యసాహసాలతో చేయు పనులలో విజయం సాధిస్తారు.అకాల భోజనం.మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ కలహాలు ఏర్పడగలవు. ఈరోజు అన్ని విషయాలలో సహనం శ్రేయస్కరం. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు వలన  మనస్థాపానికి గురి అవుతారు.పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ  కలహాలు.అనవసరమైన ఖర్చులు.

హస్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈ రాశివారికి ఈరోజు అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి అగును. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ  కనబడుస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.అన్ని విధాలా  సుఖ సౌఖ్యాలు  పొందగలరు. నూతన వ్యక్తుల తో పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

స్వాతి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

విశాఖ  నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

దిన ఫలం:-నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతోటి పూర్తి చేయవలెను. బంధువుల నుంచి విమర్శలు రాగలవు. సమయాన కూల ప్రవర్తన వలన ధన లాభం కలుగును.స్థిరమైన నిర్ణయాలు తీసుకొనలేరు. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు చూపించి కూడదు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

జ్యేష్ట నక్షత్రము వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.ఖర్చుల యందు జాగ్రత్త అవసరము.మానసిక ఆందోళనలు పెరుగును.అనారోగ్య సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారములు యందు అధిక శ్రమ ఉన్నా ప్రతిఫలం పొందగలరు. ఉద్యోగము నందు అధికారులతోటి పేచీలు రాగలవు. ఈరోజు కొన్ని విషయాలలో మనొ నిగ్రము వహించడం మంచిది. ప్రయాణాలయందు మరియు యంత్రాగార మును నందు జాగ్రత్త అవసరము.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలనషఇబ్బందులు. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షా నక్షత్రం వారికి  (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.షా నక్షత్రము వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-ఈరోజు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.ఇతరులకు హాని చేయు కార్యాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసర భయాందోళన లకు లోనవుతారు.పట్టుదల తోటి చేసిన పనులలో ప్రతి ఫలితం కలుగుతుంది.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

శ్రవణం నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈరోజు మానసికంగా బలహీనంగా ఉండును.స్థిరమైన ఆలోచ నలు లేక పనులలో ఆటంకాలు ఏర్పడను. కుటుంబ సభ్యులతో వివాదాలు రాగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం.మనోద్వేగానికి గురివుతారు. ఈరోజు కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

దిన ఫలం:-శ్రమ అధికమైనా అనుకున్న సమయానకి పనులు పూర్తిచేస్తారు.అనవసరమైన ఖర్చుల యందు నియంత్రణ అవసరము. ఈరోజు విద్యార్థులు ప్రత్యేక దృష్టి చదువుపై పెట్టవలెను.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వృత్తి  వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకొనుట మంచిది.ప్రయత్న కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

ఉ.భా  నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారుల తోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

రేవతి నక్షత్రం  వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ధనయోగం ఈరోజు పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. మానసిక ఆనందాన్ని పొందగలరు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.ఈ రాశి ఈరోజు ఓం నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved