MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2023, 04:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

22  జూలై   2023, శనివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది :   22 జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
మాసం :అధిక శ్రావణ మాసము
ఋతువు :  వర్ష ఋతువు 
పక్షం :  శుక్ల పక్షం                                                                                    
వారము:శనివారం
తిథి :- చవితి ఉ॥6.15 ని॥వరకు తదుపరి  పంచమి
నక్షత్రం :- పూ.పల్గుణి    మ॥2.45 ని॥వరకు తదుపరి ఉ.ఫల్గుణి
యోగం:- వరీయాన్ మ॥12.20 ని॥వరకు
కరణం:- భద్ర ఉ॥6.15 బవ రాత్రి 7.03 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.41 ని॥ల 9.27 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ.05:39ని.ల ఉ.7:22ని వరకు
వర్జ్యం:- రాత్రి 10.36 ని॥ల 12.21 ని॥వరకు
రాహుకాలం: ఉ.9:00ని. నుండి ఉ.10:30ని. వరకు
యమగండం: మ.01:30ని నుండి మ.3:00ని. వరకు
సూర్యోదయం:-          5.39ని॥లకు
సూర్యాస్తమయం:-      6.33 ని॥లకు


            
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలు పొందండి.
               సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-తలచిన పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వృత్తి ఉద్యోగమునందు కొంత వివక్షతను ఎదుర్కోవలసి వస్తుంది.సంఘమునందు కీర్తి ప్రతిష్టలకు ప్రతికూలత వాతావరణ ఏర్పడును. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించవలెను. శత్రు బాధలు ఉండును. వ్యాపారంలో బాగున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగా ఉండును. బంధుమిత్రుల తోటి నిందారోపణలు ఎదురుగును.  కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-వాహన ప్రయాణాల యందు ఇబ్బందులు కలుగవచ్చు జాగ్రత్త అవసరం. వ్యాపారం వ్యవహారాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలలో విపరీతమైన ఖర్చు చేయవలసి వస్తుంది. విరోధ వివాదాలకు దూరంగా ఉండవలెను. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. భూ భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వచ్చును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-సంఘము నందు అపకీర్తి. అనవసరమైన ఆవేశం, కలహాలు.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు వాయిదా పడును.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదురవును. వృత్తి వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కష్టంగా ఉండును.    ఉద్యోగము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-సమాజమునందు విషయాలు అక్కడ వాతావరణం మనస్తాపానికి గురి అవుతారు . మీ ప్రమేయం లేకుండానే వివాదాలు తగాదాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావచ్చును. సమాజం నందు కొద్దిపాటి ఆరోపణలకు గురవుతారు. కీలకమైన సమస్యల యందు పంతాలు పట్టింపులు వదిలి చర్చల తోటి సమస్యలను పరిష్కరించకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం చండి కాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈరోజు(పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు పరంగా అభివృద్ధి కనబరుస్తారు. ఆరోగ్యవృద్ధి. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించ కొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభా పాటలు కనపరుస్తారు. సమాజము నందు మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. మానసికంగా సంతోషంగా ఉంటుంది. గృహమునందు ప్రశాంతత వాతావరణఏర్పడుతుంది. విందూ వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఈరోజుఈరాశి వారు ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-. నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-సొంత విషయాలు కు మరియు విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన విషయాలలో అధికంగా ఖర్చు పెడతారు. కుటుంబ పరంగా కొన్ని ముఖ్య సమస్యలు పరిష్కారమగును. ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘములో మీ ప్రతిభకు తగ్గ గౌరవ మర్యాదలు పెరుగును. గృహమునందు సుఖ సంతోషాలతో టి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు వలన అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అంద గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-కుటుంబ సంబంధించి విషయాలలో మీయొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శింప చేస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. సమాజంలో ఉన్న నిందలను సమర్థవంతంగా తిప్పుకొడతారు. వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొనవలెను. శుభకార్యాలకు సంబంధిత విషయాలను ఇతరులతోటి చర్చిస్తారు.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీమాత్రే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం ( విశాఖ  4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారం నందుఊహించని ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజం నందుఅపనిందలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులను వెంటనే ఆచరణలో పెట్టండి. సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఉద్యోగాలపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయి వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులలో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. ఈరోజుఈ రాశి వారు ఓం రవయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలెను. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  కీలకమైన సమస్యలు వ్యవహారాలు సానుకూల సమాజం నందు మీ పరపతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి చేసుకోగలుగుతారు. కుటుంబం నందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పాత బాకీలు వసూలు అగును. వీలైనంతవరకు వివాదాలకు వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రామచంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ప్రతి విషయంలో వ్యతిరేకతలకు ఏర్పడను.సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు. ఊహించని సంఘటనల వలన మనసునందు భయాందోళనగా ఉండును.  చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండవలెను. నిష్కారణంగా ఇతరులతోటి విభేదాలు ఏర్పడను. కుటుంబము నందు మార్పులు చేర్పులు జరుగుతాయి. కొన్ని సమస్యల వలన ఆందోళన ఏర్పడుతుంది. అనాలోచిత పనుల వలన కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
వృత్తి వ్యాపారం నందు బాగా రాణించడంతో ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఎటువంటి పనులైన అవలీలలుగా సాధిస్తారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంఘమనందు మీ యొక్క ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అగును. ఈ రోజు ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved