MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు : ఓ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

ఈ రోజు రాశిఫలాలు : ఓ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

9 Min read
Author : ramya Sridhar
Published : May 21 2023, 05:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
 తేది :21 మే 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- జ్యేష్ట మాసము
ఋతువు :- గ్రీష్మ ఋతువు
పక్షం :-     శుక్ల పక్షం                                                                               
వారము:-ఆదివారం
తిథి :-  విదియ రాత్రి 9.10 ని.వరకు
నక్షత్రం : -  రోహిణి ఉ॥8.27
యోగం:- సుకర్మము సా॥4.28 ని.వరకు
కరణం:- బాలవ ఉ॥8.56 కౌలవ రాత్రి 9.10 ని.వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.48 ని.వరకు పునః రాత్రి 12.23 ని.ల 2.14ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04:39 ని. ని.ల సా.05:30ని. వరకు                              
వర్జ్యం:- మధ్యాహ్నం 2.23 ని.ల 4.05 ని.వరకు
రాహుకాలం:సా.04:30 ని.ల సా.06:00 ని వరకు.                                                                  
యమగండం:మ.12:00 ని.ల మ.01:30 ని. వరకు.                                                                              
సూర్యోదయం :        5.30 ని॥లకు
సూర్యాస్తమయం:    6.22 ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహారించవలెను..
                శుభ ఫలితాలు పొందండి.

                 సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- బంధుమిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బకాయిలు వసూలగును. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణము.. మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో ఊహించిన విజయానికి చేరువవుతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం నందు పై అధికారులతో చికాకులు. తలపెట్టిన కార్యములు పట్టుదల తోటి పూర్తి చేయవలెను. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం.  సంఘంలో ప్రతికూలత వాతావరణ ఏర్పడగలవు. వ్యవహారాల విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకొని వలెను. అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఆ రోజు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- ధనాదాయం మార్గాలు బాగున్నాయి. కుటుంబ వృద్ధి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానమునకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు.  వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభించును. ఆరోగ్య విషయంలో తగు నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగును. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ గురు రాఘవేంద్ర య నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.
కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.  వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు మిత్రుల కలయిక. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును. విద్యార్థులకు అనుకూలం. గృహమునందు శుభ కార్యాచరణ. బంధు మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పరిష్కారం అగును. నూతన పరిచయాలు లాభ స్థాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాగలవు.ఉద్యోగుల నందు అధికారులతోటి పేచీలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.
కోపాన్ని ఉద్రేకాలు తగ్గించుకుని వ్యవహరించవలెను. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం. ఈరాశి వారు ఈరోజు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

హస్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ

దిన ఫలం:- అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. ధనాదాయ మార్గాలు బాగుండును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  అన్నదమ్ముల సహకారాలు అందిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారులతోటి సఖ్యత ఏర్పడను. ఈరోజు ఈ రాశి వారు మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- అన్ని పనులకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్ట లభిస్తాయి. ఆదాయ మార్గాలు బావుంటాయి. రావలసిన బకాయిలు వసూలు అగును. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య పరిష్కారమవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- అకారణంగా అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి పెరుగును. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. ఉద్యోగమునందు సమస్యలు ఏర్పడవచ్చు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం.  విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు
ధన లాభం . గౌరవము.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- శారీరక సంబంధమైన బాధలు ఏర్పడగలవు. బంధుమిత్రులతో కలహాలు.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉండును. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం.  తలపెట్టిన పనులలో ఊహించిన ఆటంకాలు ఏర్పడగలవు. మనసునందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా ఉండటం. అకారణంగా ఇతరులతోటి కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- గృహమునందు ఆనందకర వాతావరణం. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు . ఉద్యోగం నందు మీ విధిని సక్రమంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు గూర్చి ఇతరులతోటి చర్చిస్తారు. ప్రయాణం రీత్యా లాభం చేకూరును. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.
దిన ఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలము గా ఉండును.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అధిక ఖర్చులు ఏర్పడగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. రావలసిన పాత బాకీలు వసూలను. అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును


దిన ఫలం:- చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని  జపించండి 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved