MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు : ఓ రాశివారు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు..!

ఈ రోజు రాశిఫలాలు : ఓ రాశివారు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం  వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 01 2023, 04:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
2023 yearly horoscope

2023 yearly horoscope

పంచాంగం: 
తేది : 1 జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యం
ఋతువు : హెమంత
పక్షం : శుక్లపక్షమ                                                                                         
వారము: ఆదివారం
తిథి :   దశమి రాత్రి 10.29ని వరకు
నక్షత్రం :.   అశ్విని సాయంత్రం 04. 37  నివరకు
వర్జ్యం:    మధ్యాహ్నం 12 .36ని ల2 .12 ని   వరకు రాత్రి 02.23 నుండి 04.00 వరకు
దుర్ముహూర్తం:సా.04.04ని. నుండి సా.04.48ని. వరకు                              
 రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                
  యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.34ని.లకు
సూర్యాస్తమయం: సా.05.32ని.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారాల యందు కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడను. పెద్దవారు యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుట వ్యక్తులను చులకనగా చూడటం వల్ల మీకు అపకారం చేయాలని చూస్తారు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది.  ఈరోజు ఈ రాశివారు రవయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

తన తలపెట్టిన పనాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. చేయు పని వారి తోటి అకారణ కలహాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం  వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.  కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి . ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని 11 సార్లు జపించి జపించండి ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవరం  పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు గం గణపతయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలనమానసిక బాధ ఏర్పడును. బందు వర్గం తోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.  ధనం విచ్చలవిడిగా వ్యయం అవుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు దుర్గాయైనమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను.  ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారులతోటి విభేదాలు ఏర్పడను. అకారణ కోపానికి మరియు తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భూ  గృహ క్రయవిక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది . అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం వాటిల్లను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):


వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం నందు ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం  పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు సూర్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి ఓంభానుపుత్రాయ నమః అని11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందం

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)

శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved