MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. 

11 Min read
Author : ramya Sridhar
Published : Oct 18 2023, 04:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 01

daily horoscope 2023 New 01

18, అక్టోబర్ 2023,  బుధవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              
తేది :  18అక్టోబరు 2023
సంవత్సరం :-శోభకృత్
ఆయనం :- దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం  :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                              
వారము: బుధవారం
తిథి :-  చవితి రాత్రి 11.25 ని॥వరకు
నక్షత్రం :-   అనూరాధ రాత్రి 8.25 ని॥వరకు
యోగం:- ఆయుష్మాన్ ఉ॥8.55 ని॥వరకు
కరణం:- వణిజి ప॥11.40 భద్ర రాత్రి 11.25 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥9.55 ని॥ల 11.32 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:21ని॥వరకు  మ.12:8 ని॥వరకు      
వర్జ్యం:-  రాత్రి 1.57 ని॥ల 3.32 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 5.55ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.40ని॥ లకు

తారాబలం లో ( జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (మిత్రతార) బంధు మిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజము లో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారము లాభసాటిగా  సాగును.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తి అగును.  శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈరాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం అనుకూలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబం లో ఆనందకరమైన వాతావరణం. సమాజము లో గౌరవ ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాదాయ విషయంలో లోటు ఉండదు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో టి పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-చేయు పనులు అనుకూలం గా ఉండును. ఉద్యోగాలలో అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును.ఆవేశపూరిత నిర్ణయాలకు  పట్టుదలకు దూరంగా ఉండాలి. ఆర్ధికపరంగా లాభము కలుగును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఉద్యోగంలో  అధికారుల నుంచి గౌరవం లభిస్తుంది.తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. చేయు వ్యవహారాలు సజావుగా సాగును.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహము నందు సుఖశాంతులు లభిస్తాయి.సమాజములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్య లక్ష్మీయై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబము లో  చికాకులు గా ఉండును.ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. చేయు పనులలో  శ్రమ అధికముగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉండును. గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరకంగా మానసికంగా బలహీనముగా నుండును. ఈ రాశి వారు ఈరోజు ఓం నమః శ్శివాయ అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగును.కుటుంబ వ్యవహారాలలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయములు రాగలవు. చేయు పనులలో అసహనం నిరుత్సాహం ఏర్పడను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈరాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి  (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో టి పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. గొడవలకు వాగ్వివివాదములకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య విషయములో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం నందు అధికారుల తో సమస్యలు రాగలవు.  చేయు పని యందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్థిక వ్యవహారములలో జాగ్రత్త అవసరం.వృత్తి  వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. ( మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యముగా జరుగును. మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. వ్యాపారములలో ధన నష్టము రాగలదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.గృహోపకరణాలు నిమిత్తం ఖర్చు చేస్తారు.  ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగును. ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థికంగా లాభాలు పొందగలరు. ప్రయాణములు అనుకూలించును.చేయు పనులులో విజయము సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభించును.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములు యందు ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరవాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఆదాయం మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది.ప్రతి చిన్నవిషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో టి పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-చేయు పనులలో శారీరక శ్రమ పెరుగును. మానసికంగా భయాందోళన ఉండవచ్చు. కుటుంబ సమస్యలు రావచ్చు. వాగ్వివిదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో  అధికారుల యొక్క ఒత్తిడి పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును. పనులలో ఆటంకములు ఏర్పడగలవు.కుటుంబ వ్యవహారాలు చికాకుగా ఉంటుంది.ఈ రోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved