MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అనుకోని ఖర్చులు,బాధ్యతలు పెరుగుతాయి.

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అనుకోని ఖర్చులు,బాధ్యతలు పెరుగుతాయి.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. ( పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

10 Min read
Author : ramya Sridhar
Published : Oct 16 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
venus with Astro signs 28

venus with Astro signs 28

16, అక్టోబర్ 2023,  సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              
తేది :      16  అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం:- శుక్ల పక్షం                                                                     
వారము: సోమవారం
తిథి :-  విదియ రాత్రి 11.57 ని॥వరకు
నక్షత్రం:-  స్వాతి రాత్రి 7.31 ని॥వరకు
యోగం:- విష్కంభము ఉ॥11.07 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥11.42 కౌలవ రాత్రి 11.57 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥10.17 ని॥ల 11.57 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:09ని॥ల ప॥ 012:56 ని॥వరకు  తిరిగి మ॥ 02:29 ని॥ల మ॥03:16 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 1.17 ని॥ల 2.55 ని॥వరకు
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు 
సూర్యోదయం :-  5.55ని॥లకు
సూర్యాస్తమయం:-  5.40 ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సాధన తార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.( అన్ని పనులలో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. ( పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును. సంతానం వలన శుభవార్త వింటారు. నూతన ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధ కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

312
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

రోహిణి నక్షత్రం వారికి (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ప్రతి పని ఆలోచించి చేయవలెను)

మృగశిర నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.  ఉత్సాహంగా ఉంటారు. మనో వాంఛలు నెరవేరును. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుదర్శనాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

412
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

ఆరుద్ర నక్షత్రం వారికి  (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

పునర్వసు నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరుల తోటి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా జరుగును, ఉద్యోగాలలో అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
 

512
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

పుష్యమి నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు. నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ( జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-ఇతరులతోటి వాదోపవాదములకు దూరముగా ఉండవలెను.ముఖ్యమైన వ్యవహారాలలో అనుభవం ఉన్న వ్యక్తుల సహాయం తీసుకొనవలెను .ఇంటికి సంబంధించిన  వస్తువులను కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు అనుకూలించును. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

612
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (సాధన తార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.( పనులలో విజయం సాధిస్తారు)

పూ.ఫ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారము నందు ధననష్టము. ( పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-ఆర్థికంగా అనుకూలంగా ఉండును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మనస్సునందు ప్రశాంతంగా ఉండును. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.సంఘము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు నూతనోత్సాహంతో చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
 

712
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

హస్త నక్షత్రం వారికి  (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. ( ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.( అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండును. అనవసరమైన ఖర్చులు.కుటుంబ సభ్యులతో చికాకులు. అనారోగ్య సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉండును. వ్యవహారాలు స్తబ్దత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో  మాటపట్టింపులు రాగలవు. ఉద్యోగాలలో  అధికారులతో కలహాలు. ఈరోజు ఈ రాశి వారు ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
 

812
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్ని విధాల బాగుంటుంది)

స్వాతి నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

విశాఖ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(సామాన్యంగా ఉండగలదు)

దిన ఫలం:-ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో  సమస్యలు ఏర్పడగలవు . ఇతరులతో మాట్లాడేటప్పుడు  జాగ్రత్తగా మాట్లాడాలి . కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు . కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. చేయు పనులలోశ్రమ అధికంగా ఉండును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉండును ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.
 

912
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధననష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉండగలదు)

అనూరాధ నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును. శుభవార్తలు వింటారు. (అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ( జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-గృహ సంబంధిత అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు తో  ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు  గూర్చి  ఆలోచనలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రయాణం నందు విలువైన వస్తువులు జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగము నందు అధికారులతో సఖ్యతగా ఉండవలెను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. పాత మిత్రుల తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1012
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
తారాబలం
మూల నక్షత్రము వారికి (సాధన తార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.( పనులలో విజయం సాధిస్తారు)

పూ.షా  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.షా నక్షత్రము వారికి (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-అధిక ఖర్చులు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండను. నూతన పరిచయాలు ఏర్పడతాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉద్యోగం నందు అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి  (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

శ్రవణం నక్షత్రము వారికి (విపత్తార)పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధననష్టం రాగలదు. (ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.( అన్ని విధాల బాగుంటుంది)

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదర అభిమానములు పొందగలరు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును. నూతన విధానాలను ప్రారంభిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(అన్ని విధాల బాగుంటుంది)

శతభిషం నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను.వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారుల తోటి విరోధాలు రావచ్చు.( సామాన్యంగా ఉండును.)

పూ.భా నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగం అనుకూలం.శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (పరమైత్రతార)వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(సామాన్యంగా ఉంటుంది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును. శుభవార్తలు వింటారు. ( అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి (నైదనతార)ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. (జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా ప్రతి కూలత వాతావరణం. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. అనవసరమైన ఖర్చులు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved