MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడ గలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2023, 05:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:        
 పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :    16 ఏప్రిల్ 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- చైత్రం
ఋతువు :- వసంత ఋతువు
పక్షం :- కృష్ణపక్షం                                                                                       
వారము:-ఆదివారం
తిథి :-  ఏకాదశి సాయంత్రం 5:11 ని.వరకు
నక్షత్రం :    శతభిషంతె.3.22 ని.వరకు
యోగం:- శుక్లం రాత్రి 11.36 ని.వరకు
కరణం:- బవ ఉ॥6.19 బాలవ సా॥5.11 కౌలవ తె.4.04 ని.వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8:37 ని.ల 10:07
వర్జ్యం:- మధ్యాహ్నం 11:37 ని.ల 1:07ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04.31ని. నుండి సా.05.21ని. వరకు                             
  రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                               
  యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.          

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
తలపెట్టిన పనులు అతి సులువుగానే పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. ఉద్యోగమునందు అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మనస్సు నందు ఆందోళనగా ఉండను. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిలిచిపోవును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. చేయు వ్యవహారము నందు ఓర్పు సహనం అవసరము. కొన్ని విషయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అనజపేయించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కుటుంబం నందు చికాకులగా ఉండును. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడ గలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. మానసిక ఆందోళనగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  ఆచితూచి ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి  గౌరవం లభించును.వృత్తి వ్యాపారమునందు లాభం కలుగుతుంది. అవసరాలకు గృహమునందు ఆనందకరమైన వాతావరణము. మొండి బాకీలు వసూలు అగును. ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారమనందు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగము నందు చికాకులు సమస్యలు అధికమగును. మానసిక ప్రశాంతత లేకపోవుట. చేయు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనడం వలన అనేక ఇబ్బందులు కలుగును.  అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభ కార్యరూపణ ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారములు యందు ధనలాభం కలుగుతుంది. గృహానికి సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులన్నీ జయప్రదంగా చేస్తారు. సమాజము నందు గౌరవ హోదాలు పెరుగును. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. సమాజము నందు గొప్ప వారితో పరిచయాలు కలిసి వస్తాయి. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో కొద్దిపాటి పట్టుదల చేసినట్లయితే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

ఉద్యోగం నందు ఒత్తిడి తొలగించుకుని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారం నందు అనుకోని లాభాలు పొందగలరు. మొండి బాకీలు వసూలు అగును. కొన్ని సమస్యలు పరిష్కారమగును. అలంకార వస్తువులు కొనుగోలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. శారీరక మానసిక చికాకులు ఏర్పడతాయి. సమాజంలో హోదా గౌరవం పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

చేయు పని యందు అధిక శ్రమ ఒడిదుడుకులు ఉండును. సమాజము నందు దుస్సంఘటన వలన మనస్సునందు భయముగా నుండును. ఆరోగ్యం సమస్యలు రాగలవు. ఉద్యోగమునందు అధికారుల తోటి సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించును. వ్యాపారమునందు కొంతమేర నష్టం కలగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓ మృత్యుంజయాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయి వ్యవహారము నందు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులకు గురి అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారములందు సామాన్యంగా ఉంటాయి.  చేయు వ్యవహారమునందు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభించును. పాతపాకీలవారు వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్యం మందగించును. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి ‌.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఊహించినంతగా ధన లాభం పొందుతారు. సంఘము నందు గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెరుగును. నూతన వస్తు వాహనది కొనుగోలు చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా నడుస్తూ చేయ పనులను అనుకూలంగా చేసుకుంటారు.ఏ కుటుంబ సౌఖ్యం లభించును. సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు సమయానికి ధనం లభించును. వృత్తి వ్యాపార వ్యవహారములందు శ్రమకు తగిన ఆదాయం లభించును. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండవలెను. సమస్యలను మనోధైర్యంతోటి పరిష్కరించి కోని ముందుకు సాగుతారు. కృషికి తగిన గౌరవం గుర్తింపు లభించును. ఉద్యోగము నందు అనుకూలంగా ఉండును. తలచిన కార్యములు అవలీలగా పూర్తి చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓంరుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved