MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాగలవు.ఉద్యోగుల నందు అధికారులతోటి పేచీలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.

9 Min read
Author : ramya Sridhar
Published : May 11 2023, 05:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

11 మే   2023 గురువారం  మీ  రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
 సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం : కృష్ణపక్షం                                                                                       
వారము: గురువారం
తిథి :- షష్ఠి మధ్యాహ్నం 1.07 ని.వరకు
నక్షత్రం :-  ఉ.షా సాయంత్రం 4.22 ని.వరకు
యోగం:- శుభం సాయంత్రం 5.07 ని.వరకు
కరణం:- వణిజి మధ్యాహ్నం 1.07 భద్ర(విష్టి) రాత్రి 11.54 ని.వరకు
అమృత ఘడియలు:- ఉదయం 10.22 ని.ల 11.52 ని.వరకు పునః తె.5.02 ని.ల
దుర్ముహూర్తం:ఉ.09.48ని నుండి ఉ.10.39ని వరుకు తిరిగి మ.02.54 నుండి మ.03.45 వరకు.
వర్జ్యం:- రాత్రి 8.05 ని.ల 9.35 ని.వరకు
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం :        5.34 ని॥లకు
సూర్యాస్తమయం:    6.18 ని॥లకు
సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహారించవలెను.
              శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాగలవు.ఉద్యోగుల నందు అధికారులతోటి పేచీలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.
కోపాన్ని ఉద్రేకాలు తగ్గించుకుని వ్యవహరించవలెను. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం. ఈరాశి వారు ఈరోజు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- అన్ని పనులకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్ట లభిస్తాయి. ఆదాయ మార్గాలు బావుంటాయి. రావలసిన బకాయిలు వసూలు అగును. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య పరిష్కారమవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

513
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగును

దిన ఫలం:- అకారణంగా అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి పెరుగును. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. ఉద్యోగమునందు సమస్యలు ఏర్పడవచ్చు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం.  విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.  వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు మిత్రుల కలయిక. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును. విద్యార్థులకు అనుకూలం. గృహమునందు శుభ కార్యాచరణ. బంధు మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పరిష్కారం అగును. నూతన పరిచయాలు లాభ స్థాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

713
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం నందు పై అధికారులతో చికాకులు. తలపెట్టిన కార్యములు పట్టుదల తోటి పూర్తి చేయవలెను. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం.  సంఘంలో ప్రతికూలత వాతావరణ ఏర్పడగలవు. వ్యవహారాల విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకొని వలెను. అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఆ రోజు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలము గా ఉండును.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అధిక ఖర్చులు ఏర్పడగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రావలసిన పాత బాకీలు వసూలను. అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:- గృహమునందు ఆనందకర వాతావరణం. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు . ఉద్యోగం నందు మీ విధిని సక్రమంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నూతన వ్యాపారాలు గూర్చి ఇతరులతోటి చర్చిస్తారు. ప్రయాణం రీత్యా లాభం చేకూరును. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:- బంధుమిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బకాయిలు వసూలగును. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణము.. మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో ఊహించిన విజయానికి చేరువవుతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:- అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. ధనాదాయ మార్గాలు బాగుండును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  అన్నదమ్ముల సహకారాలు అందిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారులతోటి సఖ్యత ఏర్పడను. ఈరోజు ఈ రాశి వారు మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు
ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- శారీరక సంబంధమైన బాధలు ఏర్పడగలవు. బంధుమిత్రులతో కలహాలు.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉండును. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం.  తలపెట్టిన పనులలో ఊహించిన ఆటంకాలు ఏర్పడగలవు. మనసునందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా ఉండటం. అకారణంగా ఇతరులతోటి కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:- ధనాదాయం మార్గాలు బాగున్నాయి. కుటుంబ వృద్ధి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానమునకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు.  వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభించును. ఆరోగ్య విషయంలో తగు నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగును. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ గురు రాఘవేంద్ర య నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved