MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశి అబ్బాయిల కళ్లంతా డబ్బున్న అమ్మాయిలపైనే...!

ఈ రాశి అబ్బాయిల కళ్లంతా డబ్బున్న అమ్మాయిలపైనే...!

జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది అబ్బాయిలు ఎక్కువగానే ఇలానే ఆలోచిస్తారు. ఎప్పుడూ డబ్బు ఉన్న అమ్మాయిల వైపే చూస్తారు. మరి అలాంటి రాశులేంటో చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 12 2024, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


డబ్బు మీద ఆశ అందరికీ ఉంటుంది. కొందరికి ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదంచాలని అనుకుంటూ ఉంటారు. కానీ.... కొందరు మాత్రం... పెళ్లి ద్వారా డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు. అంటే.. మంచిగా డబ్బున్న అమ్మాయిని పడేస్తే.. ఈజీగా లక్షాదికారులం అవ్వొచ్చుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది అబ్బాయిలు ఎక్కువగానే ఇలానే ఆలోచిస్తారు. ఎప్పుడూ డబ్బు ఉన్న అమ్మాయిల వైపే చూస్తారు. మరి అలాంటి రాశులేంటో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
telugu astrology

telugu astrology

1.వృషభ రాశి..
వృషభ రాశి అబ్బాయిలు  చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏది చేసినా తమకు లాభం కలుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. వృషభ రాశి పురుషులు విజయం , శ్రేయస్సును ప్రసరింపజేసే భాగస్వామి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుంటే.. ఆర్థిక భద్రత పెరుగుతుందని భావిస్తారు.

35
telugu astrology

telugu astrology

2.సింహ రాశి..
సింహ రాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు కోరుకున్న దానిని పొందడానికి ఈ రాశివారు అస్సలు భయపడరు.  ఈ రాశివారిలో మ్యాగ్నటిక్ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఇట్టే ఆకర్షించగలరు.  అయితే.. ఈ రాశివారు తమ జీవితంలోకి డబ్బు ఎక్కువగా ఉన్న అమ్మాయి రావాలని కోరుకుంటారు. 

45
telugu astrology

telugu astrology

3.తుల రాశి..
తుల రాశివారు కూడా  ఎక్కువగా లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు.  ఈ రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ ట్రెండీగా ఉండాలని అనుకుంటారు.  ఈ రాశివారు అందరినీ అంత తొందరగా ఇష్టపడరు. తమకు లగ్జరీ లైఫ్ అందడానికి ఎవరితో ఉంటే బాగుంటుందో  చూసుకొని మరీ సెలక్ట్ చేసుకుంటారు.  సంపద పై వీరి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. 

55
telugu astrology

telugu astrology

4.మీన రాశి..
మీన రాశివారికి చెందిన పురుషులు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేయగలరు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ రాశివారు నమ్మకానీ, ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇవ్వరు. కేవలం భౌతిక సంపదపైనే వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ డబ్బు ఉన్న అమ్మాయిలనే తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకుంటూ ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved