వారఫలితాలు 29 మే శుక్రవారం నుండి 4జూన్ గురువారం 2020 వరకు

First Published 29, May 2020, 8:42 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త  బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. కొన్ని పనులు ముందుకు సాగక కొంత  నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతల నుంచి విముక్తి.  కళారంగం వారి ఆశలు కాస్త నిరాశ పరుస్తాయి. అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వారం చివరిలో  దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం ఉద్యోగాలలో  కొత్త విధులు చేపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో  ధనవ్యయం, అనారోగ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. చేపట్టిన  పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవానికి లోటురాదు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. ఒక  సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు వచ్చే అవకాశం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  ఖర్చులు అధికం. బంధువిరోధాలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సమాజంలో మీరంటే ప్రత్యేక గౌరవం పొందుతారు. ఉద్యోగార్ధుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు విస్తరణయత్నాలను ముమ్మరం చేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:- ఈ వారం పాతమిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్నిన సమస్యలు నేర్పు, ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. శ్రమకోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు పరిష్కార మవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంట నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం  వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  వృథా ఖర్చులు. మొదట్లో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  కొంత ఊరట లభిస్తుంది. కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది.  కళారంగం వారికి కొంత ఊరట లభిస్తుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:- ఈ వారం  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కష్టం ఫలిస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ఆశించినంతగా  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో  ఖర్చులు. కొన్ని అంచనాలు తప్పుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం ​ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటి నిర్మాణాలు కాస్త నిదానిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పర్చినా అధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి  విజయాలు సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ఆరోగ్యపరంగా కొంత చికాకు ఎదురుకావచ్చు. జాగ్రత్త అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని కాంట్రాక్టులు చేజారతాయి. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఇంట్లో వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి  వస్తాయి.  వ్యాపారాలలో  స్వల్ప లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. కళారంగం వారికి ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. కష్టం కొంత ఫలిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader