వారఫలితాలు తేదీ 15 మే శుక్రవారం నుండి 21 గురువారం 2020 వరకు

First Published 15, May 2020, 8:23 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో నిరాశ తొలగుతుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనుకున్న పనులు మొదట్లో నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం వివాహయత్నాలు సానుకూలం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత పెరుగుతాయి.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం ఒక సంఘటన మలుపు తిప్పుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:-ఈ వారం ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనే సూచనలున్నాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం పాత అనుభవాల రీత్యా నిర్ణయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. యుక్తి, మేధస్సుతో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యంతో ఫలితాలు కనిపిస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిచండి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:- ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. వ్యాపారాల విస్తరణలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తారు. ఏ పని చేపట్టినా  విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు, కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం ఒక సంఘటన మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. వారం చివరిలో వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఉద్యోగార్థుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader