MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అనుకున్న పనులన్నీ విజయవంతమౌతాయి..!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అనుకున్న పనులన్నీ విజయవంతమౌతాయి..!

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

6 Min read
Author : ramya Sridhar
Published : Mar 11 2022, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఊరట చెందుతారు. మీ ఆలోచనలు ఎదుటవారికి ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం, విదేశీ విద్యావకాశాలు. వ్యాపారాలు క్రమేపీ పురోగమిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.  పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం వ్యవహారాలు ముందుకు సాగక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. చాకచక్యం, ఓర్పుతో ముందడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపించినా రుణాలు తప్పవు. కోర్టు కేసులకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక సమాచారంతో నిరాశ చెందుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆర్థిక ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. కొన్ని విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా  ఉంటుంది. వారం మధ్యలో బంధువర్గంతో తగాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై సహాయపడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కించుకుంటారు.  పారిశ్రామికవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దూరపు బం«ధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యత ఏర్పడి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి, హోదాలలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి.  వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కొత్త రుణాల వేటలో నిమగ్నమవుతారు. పనులు నత్తనడకన సాగుతూ ఉంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. ఇతరులకు హామీలపై తొందరపాటు వద్దు. మీరు తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురై కలత చెందుతారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగండి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.  వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితుల ప్రభావంతో మందకొడిగా సాగుతారు. పారిశ్రామికవర్గాల శ్రమ వృథా కాగలదు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం మొదట్లో ఉన్న హుషారు క్రమేపీ తగ్గుతుంది. ముఖ్యమైన పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.  ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తుల వివాదాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి కొన్ని చిక్కులు తప్పవు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వీరికి అన్నీ విజయాలే చేకూరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు యోగించేకాలం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందుకు సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు సంతోషదాయకమైన సమాచారం రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. కొన్ని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. వివాహ,. ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలలో గందరగోళం. రుణదాతల నుంచి ఒత్తిడులు తీవ్రతరమవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కష్టం మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మితంగా మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలను తప్పించుకోగలుగుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కీలక నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేరు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశచెందుతారు. మీ శ్రమ వృథాగా మారుతుంది. సోదరులతో అకారణంగా విరోధాలు నెలకొనవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగుల కృషి కొంత మేర ఫలిస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కూడా ఒత్తిడులు రావచ్చు. అనారోగ్య సూచనలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. మనోధైర్యం, మంచితనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు క్రమేపీ కొంత అనుకూలస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా అవసరాలకు కొంత సొమ్ము అందుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రమపడాలి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి వివాదాలు, లేనిపోని సమస్యలు తప్పవు. వారం మధ్యలో వాహనయోగం. విందువినోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1314

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 

1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(38.3 ov)128/8
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved