Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Astrology
• వారఫలితాలు జూలై 31 శుక్రవారం నుండి ఆగష్టు 6 గురువారం 2020 వరకు

వారఫలితాలు జూలై 31 శుక్రవారం నుండి ఆగష్టు 6 గురువారం 2020 వరకు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ramya Sridhar | Published : Jul 31 2020, 10:56 AM
6 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
114

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

214
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

314

మేషరాశి (Aries) వారికి :- ఈ వారం వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సినిమా మరియు కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కే ఛాన్స్‌. ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలను కొంతమేర  పరిష్కరించుకుంటారు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ వారం కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మారవచ్చు. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ వారం ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు, అయితే కొన్ని స్వల్ప మార్పులు ఉండవచ్చును . పారిశ్రామిక వర్గాల వారు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు ఉంటాయి. వారం మధ్యలో భూవివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం వ్యాపారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. రాజకీయవర్గాలకు సమస్యలు కొన్ని తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం. దూరప్రాంతాల నుండి ముఖ్య సమాచారం. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆప్తుల నుండి వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘసేవలో పాలుపంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి అత్యంత నేర్పుగా  బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

సింహరాశి (Leo)  వారికి :-  ఈ వారం ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి ఎంత శ్రమపడ్డా లాభం ఉండదు. వారం మధ్యలో  మిత్రుల నుంచి శుభవార్తలు. చేపట్టిన కొన్ని వ్యవహారాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. కొన్ని నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేనిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరాక నిరాశ చెందుతారు. కొన్ని విషయాలలో శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన. లాభాలు కూడా స్వల్పంగానే ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులు, మిత్రులతో రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు మరింత  సంతృప్తినిస్తాయి. అందరిలోనూ మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

తులారాశి ( Libra) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. జీవితాశయం నెరవేరి ఊరట చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. కుటుంబంలో చికాకులు ఉండే సూచనలున్నాయి . అనారోగ్యం. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, మీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. సామాజిక పరిచయాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల నుండి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు ఒక కీలక సమాచారం రాగలదు. గృహ నిర్మాణయత్నాలలో కొంతమేర కదలికలు కనిపిస్తాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసలు. ఆరోగ్య భంగం. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ వారం వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగి సంతోషంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొంత రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో  అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214

మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనప్రాప్తి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభించే వీలుంది. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ వారం  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. అనుకోని ధనవ్యయం. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1414

మీనరాశి ( Pices) వారికి :-  ఈ వారం ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకు తొలగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. పాతమిత్రులను కలుసుకుని మంచి,చెడు విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరిని  ఆశ్చర్యపరుస్తారు. సినిమా, కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్య సుచానులున్నాయి. మిత్రులతో మాటపట్టింపులు. గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...

Recommended Stories
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Nirjala Ekadashi: ఈ ఏకాదశితో ఐదు రాశుల తలరాతే మారిపోనుంది, ఎంతలా అంటే..?

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు నచ్చిన వారికోసం ఏం చేయడానికైనా వెనుకాడరు!

Top Stories
Telugu news live updates: Hyderabad - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం… ఐసీయూలో చికిత్స

Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

Trump travel ban : మరో షాకిచ్చిన ట్రంప్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. ఎందుకంటే?

Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
• Language Editions
• newsable(english)
• മലയാളം(malayalam)
• தமிழ்(tamil)
• ಕನ್ನಡ(kannada)
• తెలుగు(telugu)
• বাংলা(bangla)
• हिन्दी(hindi)
• मराठी(marathi)
• Hot on Web
• Nara Chandrababu Naidu
• Pawan Kalyan
• Telugu News
• District News
• Vijayawada News
• Visakhapatnam News
• Nellore News
• Guntur News
• Hyderabad News
• Popular Categories
• Life Style
• International News
• Entertainment
• Fact Check
• Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved