వారఫలితాలు 22 మే శుక్రవారం నుండి 28 గురువారం 2020 వరకు

First Published 22, May 2020, 8:16 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం కొంతవరకు అనుకూల పరిస్థితులను సాధిస్తారు. ప్రభుత్వ పరంగా సాయం చేకూరుతుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. శత్రువర్గానికి కూడా సమస్యలు వచ్చాయని కొంతమంది సంతోషపడతారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపార వ్యవహారాల్లో నూతన పద్ధతుల్లో కార్యక్రమాలను ముందుకు నడుపుతారు. వాయిదా పడిన కార్యక్రమాలు జులై చివరి వారం లేదా ఆగష్టులో జరిగే అవకాశముంది. మానసిక ఒత్తిడి ఏర్పడినప్పటికీ మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఇతరుల ముందు మీ బాధను చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలౌకిక ఆనందాన్ని పొందగలుగుతారు. ఎవరు ఎన్నివిధాలుగా మాట్లాడిన మీ మానసిక ఉద్దేశాన్ని ఎవరూ మార్చలేదు. ఆరంభంలో మంచి ఫలితాలుంటాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం వ్యాపార, ఉద్యోగాల విషయంలో అంతా అనుకూలంగా ఉంది. ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. శుభకార్యాలను వాయిదా వేస్తారు. మీరొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది. అమ్మకాలు, కొనుగోళ్లు విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయం పరంగా అనుకూలంగా ఉంది. వ్యవసాయ సాగు విషయంలో అంతగా కలిసి రాలేదు. మీరు ఇబ్బంది పడాలని మీ శత్రువులు భావిస్తారు. అయితే వారు కూడా మీ కంటే ఎక్కువ ఇబ్బంది పడతారని విషయాన్ని గ్రహించలేదు. ఆర్థిక పరిస్థితి దగ్గరకొస్తే ఆదాయం ఖర్చులకు సరిపోతుంది. సొంత ఆలోచనలతో పునాది నుంచి రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం మీ కంటే స్థాయి తక్కువ వారు మీతో గొడవ పడతారు. ఇవేమి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే అంతా మంచి జరుగుతుంది. ఆర్థికపరిస్థితుల విషయంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వచ్చిన కష్టాల నుంచి త్వరలోనే కోలుకుంటారు. దైవానుగ్రహంతో కష్టాల నుంచి బయట పడతారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. వాయిదా పడటం మీ అదృష్టం. భగవంతుడి మీదే భారం వేసి అన్ని పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ మంచి రోజుల్లో వాటిని నిర్వహిస్తారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పెద్దల యెడల భక్తిని కలిగి ఉంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. విమర్శలు పట్టించుకోరు. పొగడ్తలను మాత్రమే పట్టించుకుంటారు. బంధు మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు అన్ని విధాల సహకరిస్తూ అనుకూలంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. వృథా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన డబ్బు వాపసు ఇవ్వరు. ప్రతి చిన్న విషయానికి బాధపడరు. అనుకున్నది అనుకున్నట్లు పనులు పూర్తి చేస్తారు. మానసిక ఉత్సాహాన్ని, మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. విద్యాసంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేసి వాటిలో ఈ వారం సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:- ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో అనుకోకుండా వెసులుబాటు కలిగిఉంటుంది. బ్యాంకుల్లో మీరు తీర్చాల్సిన అప్పులు తగ్గిపోతాయి. ఫలితంగా మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఓ రకంగా నష్టపోయినప్పటికీ మరో రకంగా లాభపడ్డామని భావిస్తారు. పలు ముఖ్య కార్యక్రమాలను హంగు ఆర్భాటాలు లేకుండా జరిపించామని బాధపడతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి చేయాల్సిన సాయం చేస్తారు. విద్యాసంబంధమైన విషయాలు వాయిదా పడినప్పటికీ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వైద్య విద్యలో వాయిదా పడదు. వాటిలో సానుకూల ఫలితాలను అందుకుంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం అప్పుల సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. ముఖ్యమైన వారికి అప్పులు తీర్చాల్సిన విషయంలో మల్లగుల్లాలు పడతారు. బంగారం తాకట్టు పెట్టి అప్పుల తీర్చి మీ నిజాయితీని నిలబెట్టుకుంటారు. విద్యాసంబంధమైన విషయాలు సానుకూల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన పరీక్షలు వాయిదా పడటం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యవసాయం సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఏదోక పరిజ్ఞానాన్ని పెంపొందించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీ శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మనోధైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని కలిగి ఉండటం వల్ల సానుకూల ఫలితాలను అందుకుంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం బంధువుల ఇబ్బందుల తొలగించబోయి ఇరకాటంలో ఇరుక్కుంటారు. కరోనా వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం వస్తుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. నిష్ణాతులు, నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఫలితంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని వమ్ముకానివ్వరు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. రాబోయే రాజకీయ ఎన్నికల్లో పదవి ప్రాప్తి కలుగుతుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారు మీ అనుచరులకు పదవులకు ఇప్పించుకుంటారు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం వృత్తి, ఉద్యోగ పరంగా సంపాదించిన స్థిరాస్థులు నుంచి ఆదాయాన్ని అనుభవిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో చురుకుగా పాల్గొనే పరిస్థితి లేదు. సాంకేతిక పరమైన చిక్కులు తొలగి పోతాయి. మీకున్న సామాజిక న్యాయం, కృతజ్ఞత అలంకారాలుగా ఉంటాయి. అన్నదానాలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయానికి సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం గురించి దిగులు పడుతారు. శుభకార్యాలు వాయిదా పడతాయి. మీరు పైకి కనిపించకుండా ప్రేమించే మీ మిత్రుడు అన్ని విషయాల్లోనూ సహాయసాకారాలు అందిస్తాడు. ప్రతి విషయంలోనూ మీ వాళ్లను వెనకేసుకొస్తారు. మీ వాళ్ల తప్పు మీరు ఒప్పుకోరు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:- ఈ వారం మానసిక ద్రుడత్వం పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. విద్యా సంబంధిత అంశాల్లో అయోమయంగా ఉంటుంది. ఒడి దుడుకులు కనబడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కలేదని బాధపడవద్దు. రవాణ రంగంలో ఉన్నవారికి ఇది గడ్డుకాలం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం వస్తుంది. వివాహాది శుభకార్యాలను సింపుల్ గా పూర్తి చేస్తారు. ఇష్ట దేవకు దీపారదన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం ​సామాజిక పరంగా మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు చేసే పని పది మందికి తెలియాలని ఆర్భాటంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. సమీప భవిష్యత్తులో రాజకీయ పదవులు లభించే అవకాశముంది. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇతరులకు ఎక్కువగా సాయం చేస్తారు. మానసిక ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు.  భార్య భర్తల మధ్య ఉన్న విభేధాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముంది పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం స్నేహితులు మాటలు విని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రియల్ ఎస్టేటు వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభాశుభాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. శుభకార్యాలు సింపుల్ గా చేస్తారు. మరికొన్నింటిని వాయిదా వేస్తారు. కుటుంబంలోని ముఖ్య కార్యక్రమాలు జరిపిస్తారు. వ్యాపారాలను నూతన పద్ధతుల్లో మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తారు. సొంత వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధపడతారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం ప్రతి విషయంలోనూ ఆటంకాలు కలగడం. సన్నిహితుల సాయంతో మళ్లీ పుంజుకుంటారు. అదే విధంగా సంతానం సంబంధిత అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో సర్దుబాటు చేయగలుగుతారు. వ్యాపారం సక్రమంగా లేకపోయినా మళ్లీ త్వరలోనే దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఓ స్థాయి కలిగి ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader