వారఫలితాలు తేదీ మే 21 శుక్రవారం నుండి 27 గురువారం 2021

First Published May 21, 2021, 10:14 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలతో కొంత సతమతమవుతారు