మార్చి నెల రాశిఫలాలు

First Published 28, Feb 2019, 1:49 PM

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. పెట్టుబడుల విషయంలో ప్రథమార్థంలో మంచి లాభాలు వచ్చును. జనసహకారం ప్రయోజనాత్మకంగా ఉండును. ధనార్జన బాగా ఉండును. విద్యార్థులకు ఉత్తమ సమయం. ద్వితీయార్థంలో గృహ, కుటుంబ విషయాలలో ఆనందాత్మక వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం సూచితం.  వృత్తి ఉద్యోగ విషయాలలో వాతావరణం సామాన్యంగా ఉండును. మార్చ్‌ 25 నుండి 27 వరకు ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృషభం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వీరికి వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి, ఆర్థిక లాభాలు సూచితం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందాత్మక వాతావరణం నెలకొనును. సంతానవర్గం ఎదుగుదల ఆనంద పూర్వకంగా సాగును. ఈ మాసం విద్యార్థులకు ఉత్తమ సమయం. ఇతరులతో మ్లాడునప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. మానసిక ప్రశాంతి కొరవడడానికి అవకాశం ఉన్నది. అనారోగ్య సూచనలున్నవి. 27,28,29 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గాపారాయణ శ్రేయస్కరం.

మిథునం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వీరికి వృత్తి ఉద్యోగ విషయాల్లో పదోన్నతి ఆర్థిక లాభాలు సూచితమౌతున్నవి. విద్యార్థులకు అనుకూల సమయం. గృహ, కుటుంబ విషయాల్లో ద్వితీయార్థంలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సంతానవర్గం యొక్క అభివృద్ధికి, అనుకూలతకి అవకాశాలు ఏర్పడును. 30,31,3,4 తేదీల్లో ముఖ్యనిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. వీరికి లక్ష్మి ఆరాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ మంచిది.

కర్కాటకం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వీరికి ఆకస్మిక ధనలాభం సూచితం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ విషయాల్లో సామాన్యంగా ఉండును. గృహ, కుటుంబ విషయాల్లో ప్రథమార్థం మెరుగుగా ఉండును. పోటిరంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. 5,6,7 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ మంచిది.

సింహం.. వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. రావల్సిన సొమ్ము చేతికందును. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వసరం. విద్యార్థులకు అనుకూల సమయం. వృత్తి వ్యాపారాదులలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ద్వితీయార్ధంలో కుటుంబ, గృహ విషయాలు ఆనందప్రదంగా ఉంటాయి. 8,9 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన శ్రేయస్కరం.

కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. సంతానవర్గ విషయంలో అనుకూల వాతావరణం  ఉండును. పోటిరంగంలో విజయావకాశాలు అధికం. వృత్తి వ్యాపారాదుల్లో మరియు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఆసక్తి ఎక్కువ. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, శ్రేయస్కరం.

తుల : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందాత్మక వాతావరణం ఉంటుంది. సేవకజన సహకారం లభిస్తుంది. మాట విలువ పెరుగును. దూర ప్రయాణాలకు అవకాశం. ధన లాభం సూచితం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనుటకు అవకాశం ఉంది. 12,13 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది.  వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్యణ్యారాధన మరియు దుర్గా పారాయణ శ్రేయస్కరం.

వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. పోటిరంగంలో విజయావకాశాలు సూచితం. విద్యార్థులకు ఇది ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో  జాగ్రత్త అవసరం. వీరు చేసే పనులు ఇతరులకు సహాయపడేవిగా ఉంటాయి. ఇతరులతో మ్ల్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అననుకోని ఖర్చులు ఇబ్బందిపెడతాయి. 14,15,16 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్త్తోత్రపారాయణ శ్రేయస్కరం.

ధనస్సు.. వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పోటిరంగంలో విజయావకాశాలు అధికం. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదం. జనసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. దానధర్మాలకు అధికంగా ఖర్చుచేస్తారు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 17,18 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, శివారాధన, దుర్గాపారయణ మంచిది.

మకరం :  వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు సూచితం. పోటిరంగంలో విజయావకాశాలు అధికం. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన వర్గం విద్యలో అభివృద్ధి. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. 19,20 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కుంభం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. సోదరసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదంగా ఉండును. ఆర్థిక ప్రయోజనాలు బావుంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఏకాగ్రత లోపించకూడదు. వృత్తిలో ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉపకారం పొందినవారు గౌరవిస్తారు. 21,22 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

. మీనం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. సంతానవర్గం ఎదుగుదల ఆనందాన్నిస్తుంది. సజ్జన సహకారం బావుంటుంది. ఆర్థిక లాభాలు సూచితం. వృత్తి వ్యాపారాదాలు ప్రథమార్థంలో యోగించును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చక్కని ఫలితాలకై శ్రమించాలి. 23 24తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గాపారాయణ శ్రేయస్కరం.

loader